Samsung 55 ఇంచ్ Smart TV పై రూ. 4,900 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

HIGHLIGHTS

Samsung 55 ఇంచ్ Smart TV పై అమెజాన్ రూ. 4,900 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

శాంసంగ్ లేటెస్ట్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్ ను అందించింది

ఈ స్మార్ట్ టీవీ Crystal Processor 4K తో మంచి ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది

Samsung 55 ఇంచ్ Smart TV పై రూ. 4,900 రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Samsung 55 ఇంచ్ Smart TV పై ఈరోజు అమెజాన్ ఇండియా రూ. 4,900 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. 2025 సంవత్సరం మధ్యలో శాంసంగ్ విడుదల చేసిన 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్ ను అందించింది. అమెజాన్ ఇండియా అందించిన ఈ బిగ్ డీల్ తో శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung 55 ఇంచ్ Smart TV : ఆఫర్

శాంసంగ్ క్రిస్టల్ 4K విస్తా సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ UA55UE81AFULXL పై అమెజాన్ ఈ బిగ్ డీల్ అందించింది. విషయం ఏమిటంటే, ఈ టీవీని రూ. 43,490 ప్రైస్ ట్యాగ్ తో అమెజాన్ నుంచి లిస్ట్ అవుట్ చేసిన అమెజాన్ ఈ స్మార్ట్ టీవీ పై రూ. 4,500 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.

Samsung 55 inch Smart TV big deal on amazon sale

ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ Axis బ్యాంక్ క్రెడిట్ పై రూ. 400 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. అంటే, ఈ టీవీ పై టోటల్ రూ. 4,900 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 38,590 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: Best Split AC: మంచి ఫీచర్స్ తో 30 వేల కంటే తక్కువ ధరలో లభించే బెస్ట్ 1.5 ఏసీ డీల్స్.!

Samsung 55 ఇంచ్ Smart TV : ఫీచర్స్

ఈ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED స్క్రీన్ ను 50Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR10+, HLG, UHD డిమ్మింగ్, 4K అప్ స్కేలింగ్ మరియు పర్ కలర్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Crystal Processor 4K తో మంచి ల్యాగ్ ఫ్రీ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ టీవీ 7 సంవత్సరాల ఓఎస్ అప్గ్రేడ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ఈ 55 ఇంచ్ శాంసంగ్ క్రిస్టల్ 4K విస్తా స్మార్ట్ టీవీ డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్, Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 3 HDMI పోర్ట్స్, USB పోర్ట్, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ మంచి రేటింగ్ మరియు రివ్యూలు అందుకుంది. శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo