ZEBRONICS 5.2 Dolby డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది.!

HIGHLIGHTS

ZEBRONICS 5.2 Dolby డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది

ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే రెండు పవర్ఫుల్ సబ్ ఉఫర్ లతో వస్తుంది

ఈ సౌండ్ బార్ అతి చవక ధరలో అమెజాన్ నుండి లభిస్తుంది

ZEBRONICS 5.2 Dolby డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది.!

ZEBRONICS 5.2 Dolby డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ అతి చవక ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో లాంచ్ అయిన లాంచ్ ప్రైస్ మరియు రీసెంట్ గా సేల్ అయిన సేల్ ప్రైస్ ను కూడా గమనిస్తే ఈరోజు కచ్చితంగా చావా ధరలో లభిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా, ఈ సౌండ్ బార్ ఇంటిని షేక్ చేసే రెండు పవర్ఫుల్ సబ్ ఉఫర్ లతో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ : ఆఫర్

జబ్రానిక్స్ యొక్క 5.2 ఛానల్ డాల్బీ డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ Juke bar 9550 pro ఈ రోజు అతి చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ మార్కెట్ లో రూ. 17,999 రూపాయల ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు అమెజాన్ నుండి కేవలం రూ. 12,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ పై SBI క్రెడిట్ కార్డు రూ. 1,000 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 11,499 రూపాయల అతి చవక ధరలో అమెజాన్ నుండి లభిస్తుంది.

ZEBRONICS 5.2 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.2 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో స్లీక్ డిజైన్ మరియు మూడు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది. ఈ బార్ తో జతగా డ్యూయల్ వైర్లెస్ సబ్ ఊఫర్ మరియు డ్యూయల్ వైర్డ్ శాటిలైట్ స్పీకర్ కూడా వస్తాయి.ఈ సౌండ్ బార్ టోటల్ 625W సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఈ సౌండ్ బార్ RGB LED లైట్స్ మరియు వాల్ మౌంట్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

ZEBRONICS 5.2 Dolby soundbar deal on amazon sale

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన పవర్ ఫుల్ డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ మరియు సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI Arc, USB, AUX, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉన్నాయి.

Also Read: మీ ఫోన్ లో ఉన్న App మీ పర్సనల్ డేటా దొంగిలిస్తోందని డౌట్ ఉంటే ఇలా చెక్ చేయండి.!

ఈ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభించే డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ గా నిలుస్తుంది మరియు ఈరోజు బడ్జెట్ ధరలో కూడా లభిస్తుంది. బడ్జెట్ ధరలో డ్యూయల్ సబ్ ఉఫర్ డాల్బీ సౌండ్ బార్ డీల్ కోసం చూసే యూజర్లు ఈ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo