Air Purifier : చలికాలం మొదలవుతుంది మరియు ప్రతీ సంవత్సరం మాదిరిగానే నవంబర్ మరియు డిసెంబర్ నెలల్లో పొల్యూషన్ పెరిగే అవకాశం కూడా ఉంది. రానున్న రోజుల్లో గాలి కాలుష్యం పెరుగుతుంది అని, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పెరిగిన గాలి కాలుష్యం ఉదాహరణ గా నిలుస్తుంది. కలకత్తా, ఢిల్లీ మరియు ముంబాయి వంటి పెద్ద పట్టణాల్లో ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ పెరిగినట్లు సూచీలు చూపిస్తున్నాయి. మరి స్వచ్ఛమైన గాలిని పొందాలంటే ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ ను కలిగి ఉండాలి. అందుకే, అమెజాన్ సేల్ నుంచి ఈరోజు మంచి డిస్కౌంట్ తో లభిస్తున్న బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్ డీల్స్ గురించి చర్చిద్దాం.
ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు 50% డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ 3-in-1 ఫిల్టర్ సిస్టం తో పని చేస్తుంది. ఇది Pre-Filter, H13 HEPA Filter మరియు Activated Carbon Filter లతో వస్తుంది మరియు 99.97% పొల్యూషన్ ను అరికడుతుంది. ఇది 235 sq. ft హల్ కి సరిపోతుంది. Buy From Here
Eureka Forbes Air Purifier
ఆఫర్ ధర : రూ. 5,999
Eureka Forbes యొక్క ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు 33% డిస్కౌంట్ మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ తో రూ. 5,399 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ True Hepa H13 Filter మరియు Surround 360° ఎయిర్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా 3 స్టేజ్ ప్యూరిఫికేషన్ తో వస్తుంది మరియు 99.97% గాలిని శుభ్రం చేస్తుంది. Buy From Here
షార్ప్ యొక్క ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ పేటెండెడ్ PCI టెక్నాలజీతో వస్తుంది. HEPA Filter తో గాలిని చక్కగా శుభ్రం చేస్తుంది మరియు 4 స్టేజ్ ఫిల్టరేషన్ సిస్టం తో వస్తుంది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ ఈరోజు మంచి డిస్కౌంట్ తో వస్తుంది మరియు 10% బ్యాంక్ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,559 ధరకు లభిస్తుంది. Buy From Here
Disclaimer: ఈ ఆర్టికల్ అమెజాన్ సేల్ లింక్స్ ను కలిగి వుంది.