BSNL Best Plan: రోజుకు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

HIGHLIGHTS

BSNL Best Plan ఈ ప్లాన్ రోజుకు రూ. 6 రూపాయలకే అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది

ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది

చవక ధరలో అన్ని ప్రయోజనాలు ఎక్కువ రోజులు కోరుకునే బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బెస్ట్ ప్లాన్

BSNL Best Plan: రోజుకు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

BSNL Best Plan: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ యూజర్లకు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒక బెస్ట్ ప్లాన్ కేవలం రోజు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇది బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఒకటిగా నిలుస్తుంది. చవక ధరలో అన్ని ప్రయోజనాలు ఎక్కువ రోజులు కోరుకునే బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలనలోకి తీసుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా BSNL Best Plan ?

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు రూ. 6 రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం రూ. 249 రూపాయలలో 45 రోజుల వ్యాలిడిటీ మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈరోజు ఈ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు తెలుసుకుందాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

ఈ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజులు చెల్లుబాటు అవుతుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు రోజుకు 2GB హై స్పీడ్ డేట్ మరియు 4Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేట్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అయితే, ఇతర ప్లాన్స్ నుంచి మైగ్రేషన్ అయ్యే వారికి ఈ ప్లాన్ వర్తించదు.

మరింత తక్కువ ఖర్చులో అన్లిమిటెడ్ లాభాలు అందించే మరొక ప్లాన్ కూడా వుంది. అదే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు కేవలం రూ. 5 ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్ 150 రోజుల \వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ 150 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకు 0.5GB హైస్పీడ్ డేటా మరియు లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు ఎక్కువ రోజులు అందించే ప్లాన్ గా నిలుస్తుంది. డైలీ అధిక డేట్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అంతగా సరిపోదు.

Also Read: Amazon GIF sale బిగ్ డీల్ : 50 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ Smart Tv అందుకోండి.!

మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo