Air Coolers Deals: ధమాకా ఆఫర్లతో అమ్ముడవుతున్న కొత్త కూలర్స్.!

HIGHLIGHTS

ఈరోజు లభిస్తున్న బెస్ట్ Air Coolers Deals

ఎండదెబ్బ తగల కుండా మంచి కూలింగ్ అందించే బెస్ట్ కూలర్లు

మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుకోవచ్చు

Air Coolers Deals: ధమాకా ఆఫర్లతో అమ్ముడవుతున్న కొత్త కూలర్స్.!

Air Coolers Deals: ఈరోజు కాసిన ఎండదెబ్బకి ఫ్యాన్ గాలి కూడా వేడెక్కిపోయింది. అయితే, కూలర్ ఉంటే ఈ ఎండ దెబ్బనుండి కొంచెం ఉపశమనం పొందవచ్చు. అందుకే, మీ ఇండికి తగిన కూలర్ కొనాలంటే మంచి ఆఫర్లు ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ కూలర్ లను మంచి డిస్కౌంట్ మరియు ఇతర ఆఫర్లతో తక్కువ ధరకే పొందే వీలుంది. మరి ఆ డీల్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Air Coolers Deals:

కూలర్ లలో మంచి పెరిందిగా బ్రాండ్స్ అయిన Bajaj, Symphony మరియు Crompton బ్రాండ్ ఎయిర్ కూలర్లను అమేజాన్ ఇండియా ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ కూలర్ లను తక్కువ ధరలో అందుకునే అవకాశం వుంది. అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ బ్రాండ్స్ ఎయిర్ కూలర్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను. మీకు నచ్చిన కూలర్ ను Buy From Here పైన క్లిక్ చేసి నేరుగా కొనుగోలు కూడా చేయవచ్చు.

Symphony Siesta 95 XL

ఆఫర్ ధర: రూ. 10,991

Symphony Siesta 95 XL Air Cooler
Symphony Siesta 95 XL Air Cooler

Symphony యొక్క పవర్ ఫుల్ ఎయిర్ కూలర్ 33% డిస్కౌంట్ తో అమేజాన్ నుండి ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ హానికొంబ్ ప్యాడ్స్, మంచి డిజైన్, పవర్ ఫుల్ ఫ్యాన్ మరియు 95- లీటర్స్ కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ తో ఉంటుంది. ఈ కూలర్ ను Citibank Card Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read: Soundbar Deal: బిగ్ డిస్కౌంట్ తో 4 వేలకే లభిస్తున్న 100W సౌండ్ బార్.!

Crompton Ozone 88 Litres

ఆఫర్ ధర: రూ. 10,599

Crompton Ozone 88 Litres Desert Air Cooler
Crompton Ozone 88 Litres Desert Air Cooler

Crompton డిజెర్ట్ ఎయిర్ కూలర్ ఆకర్షణీయమైన ఈజీ & లార్జ్ ఐస్ చాంబార్ ను కల్గి ఉంటుంది. ఈ కూలర్ ను అమేజాన్ ఈరోజు 47% బిగ్ డిస్కౌంట్ తో రూ. 10,599 ఆఫర్ రేటుకే సేల్ చేస్తోంది. ఈ బ్రాండెడ్ ఎయిర్ కూలర్ 4-Way ఎయిర్ డిఫ్లెక్షన్, ఆటో ఫీల్, హానికొంబ్ ప్యాడ్స్ మరియు పవర్ ఫుల్ ఫ్యాన్ వంటి ప్రత్యేకతలను కలిగి వుంది. Citibank Card Non-EMI ఆప్షన్ తో ఈ కూలర్ కొనుగోలు చేస్తే 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Bajaj DMH 65 Neo 65L

ఆఫర్ ధర: రూ. 9,598

Bajaj DMH 65 Neo 65L Desert Air Cooler
Bajaj DMH 65 Neo 65L Desert Air Cooler

భారతీయ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బజాజ్ ఎయిర్ కూలర్ ఈరోజు అమేజాన్ నుండి 34% తగ్గింపుతో రూ. 9,598 రేటుకే లభిస్తోంది. ఈ ఎయిర్ కూలర్ Anti-Bacterial, 3 సంవత్సరాల వారెంటీ, TurboFan, ఐస్ ఛాంబర్, హానికొంబ్ ప్యాడ్స్ ఫీచర్స్ తో ఉంటుంది. ఈ కూలర్ ను Citibank క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి 10% అధనపు డిస్కౌంట్ అందిస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile