ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ వస్తువులంటే మీకు ఇష్టమా? అయితే, ఈరోజు మీ కోసం మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. Fastrack Buds మరియు Smart Watch లు ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలకే లభిస్తున్నాయి. వాటిలో మంచి డీల్స్ ను గురించి ఈరోజు మాట్లాడుకుందాం.
Survey
✅ Thank you for completing the survey!
ఫాస్ట్ ట్రాక్ యొక్క లేటెస్ట్ బడ్స్ ఈరోజు భారీ డిస్కౌంట్ తో రూ. 1,000 కంటే తక్కువ ధరలో లభిస్తున్నాయి. ఇది మాత్రమే కాదు ఫాస్ట్ ట్రాక్ బ్రాండ్ గొప్ప లేటెస్ట్ స్మార్ట్ వాచ్ కూడా మంచి డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.
ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ బెస్ట్ బడ్స్ ఈరోజు అమెజాన్ నుండి 84% డిస్కౌంట్ తో రూ. 799 ధరలో లభిస్తోంది. ఈ ఫాస్ట్ ట్రాక్ బడ్స్ క్వాడ్ మైక్ ENC మరియు ఎక్స్ట్రా డీప్ బాస్ అందించే స్పీకర్లతో ఉంటుంది. ఈ బడ్స్ 40ms లెటెన్సీ గేమింగ్ మోడ్, నైట్రో ఫాస్ట్ ఛార్జింగ్, మెగా 50 గంటల ప్లే టైమ్ మరియు బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ 10mm Extra BASS స్పీకర్స్ తో వస్తాయి. Buy From Here
ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 68% డిస్కౌంట్ తో రూ. 1,199 ధరలో అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ATS చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో వాయిస్ అసిస్టెంట్, బిల్ట్ ఇన్ గేమ్స్ మరియు కాలిక్యులేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ IP 68 రేటింగ్ తో వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది. Buy From Here
Fastrack Smart Watch
ఈ వాచ్ లో 100+ స్పోర్ట్స్ మోడ్స్, వాచ్ ఫేసెస్, హార్ట్ రేట్ మోనిటర్, SpO2 మోనిటర్, స్లీప్ మోనిటర్ మరియు ఆటో స్ట్రెస్ మోనిటర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ 454 x 454 రిజల్యూషన్ కలిగిన పెద్ద UltraVU HD డిస్ప్లేను కలిగి ఉంటుంది.