భారతీయ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 478 మిలియన్లు

భారతీయ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 478 మిలియన్లు

భారతదేశంలో మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య జూన్ నాటికి 47.8 మిలియన్లకు చేరుకుంటుంది. గురువారం ప్రచురించిన ఒక నివేదికలో ఈ సమాచారం ఇవ్వబడింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMI) మరియు కాంటార్- IMRB సంయుక్తంగా ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, "డిసెంబర్ 2017 నాటికి మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 17.22 శాతం పెరిగి 45.6మిలియన్లకు చేరుకుంది."

ఈ నివేదిక దేశంలో మొబైల్ ఇంటర్నెట్ ప్రజాదరణను చూపిస్తుంది, ఈ నివేదిక ప్రకారం, "2013 నుండి  VoIP (వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్) మరియు వీడియో ఛాటింగ్ యొక్క పెరుగుతున్న ప్రజాదరణ ను తెలుపుతుంది ".రిపోర్ట్ లో డిసెంబరు 2017 వరకు, 29.1 మిలియన్ల పట్టణ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు మరియు 18.7 మిలియన్ గ్రామీణ మొబైల్ వినియోగదారులు ఉన్నారు.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo