రిలయన్స్ మూడవ సారి మరో Jio Dongle ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని పేరు Jio Dongle 2. ఇది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో లభిస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
same గతంలో విడుదల అయిన JioFi వైఫై హాట్ స్పాట్ డివైజ్ లానే పనిచేస్తుంది కాని దీనికి లోపల బ్యాటరీ ఉండదు. ప్రైస్ 1,999 రూ. అంటే బ్యాటరీ లేకపోయినా same ప్రైస్ ఉంది.
కాని ఇంతకముందు రిలీజ్ అయిన dongles లా ఇది సొంతంగా రన్ అవ్వలేదు. మీ లాప్ టాప్, pc కు కనెక్ట్ చేసుకోవాలి రన్ అవ్వాలంటే. బ్యాటరీ అయిపొవటం అనే ఇబ్బందులు రావు.
పవర్ సోర్స్ ఉన్నంతవరకూ మీరు దీనిని వాడుకోగలరు. ఇది కూడా WiFi సిగ్నల్ పై పనిచేస్తుంది. అయితే ఇదేమి కొత్త కాదు, గతంలో ఇలాంటివి చాలా dongles users వాడటం జరిగింది.