Xiaomi 4K Smart Tv ఈరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది.!

HIGHLIGHTS

Xiaomi 4K Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో అందుబాటులో ఉంది

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న ధరలో చూస్తే ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతున్నట్లు చెప్పవచ్చు

ఇది Fire Tv సిరీస్ స్మార్ట్ టీవీ మరియు ఇది బిల్ట్ ఇన్ ఫైర్ టీవీ తో వస్తుంది

Xiaomi 4K Smart Tv ఈరోజు డిస్కౌంట్ ఆఫర్స్ తో ఆల్ టైమ్ చవక ధరలో సేల్ అవుతోంది.!

Xiaomi 4K Smart Tv ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో మంచి ఆఫర్ ధరలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న ధరలో చూస్తే ఆల్ టైం చవక ధరలో సేల్ అవుతున్నట్లు చెప్పవచ్చు. ఈ ఫోన్ లాంచ్ అయిన ధరతో పోలిస్తే, ఈరోజు అమెజాన్ అందించిన డిస్కౌంట్ ఆఫర్స్ తో 4 వేల రూపాయల తక్కువ ధరలో మీరు అమెజాన్ నుంచి అందుకోవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Xiaomi 4K Smart Tv : ఆఫర్

షియోమీ గత సంవత్సరం Fire టీవీ సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ TV L55MB-FIN ఈరోజు అమెజాన్ నుంచి బెస్ట్ ఆఫర్స్ తో బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఇండియాలో రూ. 32,999 ధరలో లాంచ్ కాగా, ఈరోజు అమెజాన్ నుంచి రూ. 2,000 డిస్కౌంట్ తో రూ. 29,999 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది.

Xiaomi 4K Smart Tv deal on amazon

ఈ స్మార్ట్ టీవీ పై అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా అమెజాన్ ఈరోజు అందించింది. అదేమిటంటే, ఈ షియోమీ స్మార్ట్ టీవీని అమెజాన్ నుంచి ఈరోజు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,000 కూడా అందిస్తుంది. ఈ రెండు డిస్కౌంట్ ఆఫర్లతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరలో మీరు అందుకోవచ్చు. Buy From Here

Also Read: ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ తో Panasonic 5.1 Dolby సౌండ్ బార్ బడ్జెట్ ధరకే లభిస్తోంది.!

Xiaomi 4K Smart Tv : ఫీచర్స్

ఇది షియోమీ యొక్క Fire Tv సిరీస్ స్మార్ట్ టీవీ మరియు ఇది బిల్ట్ ఇన్ ఫైర్ టీవీ తో వస్తుంది. అదనంగా, ఎక్కువ యాప్స్ మరియు గేమ్స్ స్టోర్ చేసేందుకు వీలుగా 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన LED స్క్రీన్ ను 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K HDR, HDR 10, HLG మరియు రియాలిటీ ఫ్లో MEMC వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ టోటల్ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 30W సౌండ్ అందిస్తుంది. అయితే, ఇది నార్మల్ చక్కగా సరిపోతుంది. అదనంగా, ఈ టీవీ డాల్బీ ఆడియో, DTS-X మరియు DTS Virtual : X సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. అంటే, మంచి మూవీ ఎక్స్ పీరియన్స్ గ్యారంటీ అన్నమాట. ఇందులో 3 HDMI, 2 USB పోర్ట్స్, ఆప్టికల్ పోర్ట్, బిల్ట్ ఇన్ Wi-Fi, ఈథర్నెట్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile