పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ అయిన Ookla రిలయన్స్ Jio 4G ఇంటర్నెట్ స్పీడ్స్ గురించి కొన్ని గణాంకాలు విడుదల చేసింది. ఇవి జనవరి 2016 నుండి సెప్టెంబర్ 2016 వరకూ చేసిన లెక్కలు.
Survey✅ Thank you for completing the survey!
క్రింద ఉన్న ఇమేజ్ Jio 4G ఇంటర్నెట్ స్పీడ్ లెక్కలు చూపిస్తుంది. అంటే ఏ నెలలో ఎంత స్పీడ్స్ వచ్చేవి అని తెలుసుకోగలరు. ఇవి ఇండియాలో Jio subscribers కండక్ట్ చేసిన స్పీడ్ టెస్ట్స్ ప్రకారం తెలిపిన రిపోర్ట్.
యాప్ చెప్పిన లెక్కలు ప్రకారం ప్రతీ నెల డౌన్లోడ్ స్పీడ్స్… 23% తగ్గుతూ వచ్చాయి. మొదట్లో 11.31MBPS ఉండగా, తరువాతి కాలంలో 8.77MBPS కు పడిపోయింది.
క్రింద ఉన్న బ్లూ కలర్ బార్ Jio users సంఖ్య పెరుగుదల. క్రింద ఉన్న మొదటి ఇమేజ్ లో స్పీడ్ టెస్ట్ చేసిన Jio users కు సంబంధించినది.

