iBall కంపెని Slide Snap 4G2 పేరుతో కొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. ప్రైస్ 7,499 రూ. దీనిలో ప్రధాన హై లైట్ డ్యూయల్ సిమ్ అండ్ 4G ఇంటర్నెట్ సపోర్ట్.
Survey✅ Thank you for completing the survey!
మిగిలిన స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో వాయిస్ కాలింగ్ సపోర్ట్ with బిల్ట్ in వాయిస్ రిసీవర్ అండ్ మైక్, 7 in 1024×600 పిక్సెల్స్ డిస్ప్లే, 2GB ర్యామ్
క్వాడ్ కోర్ ప్రొసెసర్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, 5MP రేర్ ఆటో ఫోకస్ కెమేరా అండ్ 2MP ఫ్రంట్ కెమేరా. రెండు వైపులా LED ఫ్లాష్ ఉంది.
3,500 mah బ్యాటరీ, OTG కేబుల్ సపోర్ట్, FM రేడియో with రికార్డింగ్ అండ్ కాల్ రికార్డింగ్ ఫీచర్, 21 రీజనల్ లాంగ్వేజెస్ సపోర్ట్ తో 10.11mm thickness ఉన్న ఈ టాబ్లెట్ త్వరలోనే బయట స్టోర్స్ లో సేల్ అవనుంది.