JIO త్వరలో గూగుల్ మరియు మీడియా టెక్ తో చౌకైన Android ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్ను ప్రవేశపెడుతుంది….

JIO  త్వరలో గూగుల్ మరియు మీడియా టెక్ తో చౌకైన Android ఓరియో (గో ఎడిషన్) స్మార్ట్ఫోన్ను ప్రవేశపెడుతుంది….

రిలయన్స్ జియో త్వరలో ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఆధారంగా కొత్త స్మార్ట్ఫోన్ ని  ప్రారంభిస్తుంది. దీని గురించి, మీడియా టెక్ యొక్క మొబైల్స్ హెడ్ TL లీ ఒక కార్యక్రమంలో నేడు ప్రకటించింది. ఈ డివైస్ కంపెనీ యొక్క లేటెస్ట్  చిప్సెట్ MT 6739 తో అమర్చబడుతుంది మరియు ఇది Android ఓరియో  యొక్క లైట్ వెర్షన్ గో ఎడిషన్ ఆధారంగా ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ స్మార్ట్ఫోన్ గురించి ప్రస్తుతం ఏ ఇతర సమాచారం లేదు. అయితే, మీడియా టెక్ ఈ Android ఓరియో  (గో ఎడిషన్ ) స్మార్ట్ఫోన్ కొన్ని శాంపిల్ స్పెక్స్  గురించి సమాచారాన్ని ఖచ్చితంగా ఇచ్చింది. ఈ లైట్  OS తో, ఫోన్ 512MB RAM  నుంచి 1GB వరకు  ఉంటుంది. జియో యొక్క ఈ చౌక స్మార్ట్ఫోన్  4GB లేదా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

HD + మరియు FWVGA డిస్ప్లే సపోర్ట్  ఈ కొత్త మీడియా టెక్ ప్రాసెసర్ లో  కూడా ఉంటుంది. Micromax Bharat 2 Ultra, Airtel Karbonn A40 Indian లకు పోటీగా మార్కెట్లో ఈ ఫోన్ ధర తక్కువగా ఉంటుంది. ఈ జియో  స్మార్ట్ఫోన్ 13MP + 8MP కెమెరా సెటప్ అలాగే వైఫై, బ్లూటూత్ మరియు GPS వంటి ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo