త్వరలో ముగియనున్నJio యొక్క అమేజింగ్ Cashback ఆఫర్ ….

త్వరలో ముగియనున్నJio యొక్క అమేజింగ్  Cashback ఆఫర్ ….

రిలయన్స్ జియో యొక్క 2,599 క్యాష్ బ్యాక్ ఆఫర్ 2 కొన్ని రోజులలో ముగియనుంది . వాస్తవానికి, ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ చివరి తేదీ నవంబర్ 25. కంపెనీ  ఇప్పుడు దీనిని డిసెంబర్ 15 వరకు విస్తరించింది. ఇప్పుడు ప్రైమ్  వినియోగదారులు కొన్ని రోజులు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందగలరు. జియో ట్రిపుల్ కాష్బ్యాక్ ఆఫర్ కింద, సబ్స్క్రయిబర్స్ 399 రూపాయల నుండి లేదా మై జియో యాప్  లేదా జియో.కాం నుండి  రీచార్జ్ చేస్తే, వారు క్యాష్బ్యాక్ పొందుతారు. దీనితో పాటు, అమెజాన్, యాక్సిస్ పే, Paytm, ఫ్రీ ఛార్జెస్, ఫోన్ పే మరియు మోబిక్విక్ల నుంచి రీఛార్జికి కూడా మీరు లాభం పొందుతారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ క్యాష్బ్యాక్ ఆఫర్లో, సబ్స్క్రయిబర్స్ మై జియో లేదా జియో కామ్ కామ్ నుంచి 399 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ  రీఛార్జి చేయగలరు, అప్పుడు వారు రూ.400 క్యాష్ బ్యాక్  లభిస్తుంది . వినియోగదారులకు 50-50 రూపాయల 8 వోచర్లు ద్వారా క్యాష్ బ్యాక్ ఇవ్వబడుతుంది. ఈ క్యాష్బ్యాక్ ఆఫర్ కొత్త వినియోగదారుల కన్నా ఎక్కువ కంపెనీ యొక్క పాత కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.

దీనితో పాటు, రిలయన్స్ జియో మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది. ఇది కంపెనీ షాపింగ్ వెబ్సైట్ల ని  కొన్నింటిని కలిగి ఉంటుంది. రూ. 1,500 లేదా అంతకన్నా ఎక్కువ కొనుగోలుతో అజోయో.కామ్ లో  రూ .399 డిస్కౌంట్ పొందవచ్చు . అదే సమయంలో, Reliancetrends.com నుండి కొనుగోళ్లకు రూ .500 ల లాభం ఉంటుంది, కానీ దీనికి మీరు రూ. 1,999 కంటే ఎక్కువ కొనుగోలు చేయాలి. దీనితో పాటు, మీరు ప్రయాణం చేస్తున్నట్లయితే, మీరు యాత్రా  డాట్ కామ్ పై  500 రూపాయలకు తగ్గింపు పొందుతారు. రౌండ్ ట్రిప్ లో 1000 రూపాయల లాభం ఉంటుంది.

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo