JIO నుంచి 4G ఫోన్ ఫ్రీ …!!! ఇంకో సంచలన ఆఫర్ కూడా అదే 153 రూపీస్ లో ఊహకందని బెనిఫిట్స్ ….!!!

JIO  నుంచి 4G ఫోన్  ఫ్రీ …!!! ఇంకో సంచలన ఆఫర్ కూడా అదే 153 రూపీస్  లో  ఊహకందని బెనిఫిట్స్ ….!!!

 JIO  తన ప్రభంజనం ను మరల మొదలుపెట్టింది . 
ఇప్పుడే కొంతసేపటిముందే జియో  4gvolte  ఫీచర్ ఫోన్ లాంచ్ అయ్యింది దీని RS . 0   
దీనితో పాటుగా JIO  నుంచి మరో సర్ప్రైజ్  జియో  యూజర్స్ అందరికీ  అది ఏంటంటే JIO  ధనా ధన్ ఆఫర్ ప్లాన్ కింద  Rs. 153  లో ఫ్రీ వాయిస్ కాల్స్  అండ్ , అన్లిమిటెడ్ డేటా అండ్   JIO  యాప్స్ కూడా లభిస్తాయి .  ఈ డివైస్  కి TV కేబుల్ కూడా లభిస్తుంది .  దీని ద్వారాగా   యూజర్ JIO  ఫోన్  తమ టీవీ లకు కనెక్ట్ చేసుకొనే సౌకర్యం ని కలిపిస్తుంది . 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo