JIO వచ్చి ఈ నెల తో 1 ఇయర్ కంప్లీట్ అవుతుంది. అయితే JIO ఫ్రీ ఆఫర్ ముగిసినా ఎదో ఒక రూపం లో JIO తన ఆఫర్స్ ను ప్రకటిస్తూనే వుంది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం JIO 21 తరువాత మరిన్ని ఆఫర్స్ ని ప్రకటించనుంది. జియో 1 ఇయర్ కంప్లీట్ చేసుకోనున్న నేపధ్యం లో యానివర్సరీ పురస్కరించుకుని ఆఫర్ ను అనౌన్స్ చేయనుందని సమాచారం .
Survey అయితే ఈ సందర్భం లోనే ఎలాగో ఇప్పటివరకు ఇచ్చిన ఆఫర్స్ లిమిట్ అయిపోతుండటం తో కొత్త ఆఫర్స్ ను అనౌన్స్ చేయనుంది
అండ్ పైబర్ బ్రాండ్ కి గురించి కూడా ఆరోజే వెల్లడించనుంది . మరియు JIO 500 రూపీస్ ఫీచర్ ఫోన్ ను కూడా రిలీస్ చేయనుంది. అని టెక్ వర్గాల సమాచారం.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile