జియో నుంచి 3 బూస్టర్ ప్లాన్స్ వచ్చేసాయి . ఈ ప్లాన్స్ 11 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి . వీటిలో 91 రూ అండ్ 201 రూపీస్ ప్లాన్స్ కూడా కలవు . ఈ మూడు ప్లాన్స్ జియో ప్రైమ్ మెంబెర్స్ కోసం ఇవ్వబడ్డాయి .
11 రూపీస్ ప్లాన్ లో కంపెనీ 100ఎంబీ డేటా ను ఆఫర్ చేస్తుంది . దీని తరువాత 91 రూపీస్ ప్లాన్ దీనిలో 2జీబీ 4 జి డేటా ఇవ్వబడుతుంది . అలానే 201 రూ ప్లాన్ లో 5జీబీ డేటా ఇవ్వబడుతుంది .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile