జియో నుంచి ఈరోజు కొంతసేపటి ముందే 4జి ఫోన్ లాంచ్ అయిన సంగతి మీకందరికీ తెలిసిందే అయితే జియో నుంచి ఒక 153 రూపీస్ ఆఫర్ కూడా లాంచ్ అయ్యింది అయితే దీని ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ని మనకోసం అందిస్తుంది . అయితే వీటితో పాటుగా మరో రెండు సాచెట్ లను కూడా లాంచ్ చేసింది . వీటి ధరలు Rs. 24 మరియు Rs. 54 ఇక Rs. 24 ప్యాక్ లో మీకు మొత్తం కంప్లీట్ 2 డేస్ అన్లిమిటెడ్ 4G డేటా లభిస్తుంది అండ్ Rs. 54 ప్యాక్ లో మీకు కంప్లీట్ 1 వీక్ 4జి డేటా లభిస్తుందని సమాచారం .
JIo Phone వినియోగదారులు మాత్రమే పరిమిత కాలం సమయం కోసం అదనపు డేటా లేదా డేటా అవసరం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు
SurveyTeam Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile