రిలయన్స్ JIO DTH సర్వీసెస్ త్వరలో రాబోతుందని ఎప్పటినుండో వార్తలు వస్తూనే వున్నాయి .
Surveyఇది అతి తక్కువ ధరలోనే సామాన్యునికి లభిస్తుందని రిలయన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. JIO SIM మాదిరిగానే కొత్త కనెక్షన్ తీసుకొనే వారికి 6 నెలల నుండి 1 ఇయర్ వరకు మొత్తం ఫ్రీ గా DTH సేవలు అందుతాయని సమాచారం . దీనికోసం ఆల్రెడీ ప్రాసెస్ కూడా చాలావరకు కంప్లీట్ అయ్యింది. JIO DTH సర్వీసెస్ మిగతా కంపెనీ ల పోలిస్తే ఎంతో చవక నాటే నెలవారీ చార్జీలు కేవలం 49 రూపీస్ నుంచి స్టార్ట్ . కోరుకోన్న ఛానెల్స్ కోసం మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి . అయితే తాజాగా వచ్చిన టెక్ వర్గాల సమాచారం ప్రకారం దీనికి సంభందించిన అనౌన్స్ మెంట్ రేపు జరగవచ్చని సమాచారం.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile