రోజుకి రూ.7 కే 2GB డేటా అన్లిమిటెడ్ కాలింగ్!! జియో బెస్ట్ ప్లాన్!

HIGHLIGHTS

అధిక లాభాన్నిచ్చే Jio బెస్ట్ ప్లాన్

7 రూపాయలకే 2GB 4G హై స్పీడ్ డేటా

84 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీ

రోజుకి రూ.7 కే 2GB డేటా అన్లిమిటెడ్ కాలింగ్!! జియో బెస్ట్ ప్లాన్!

రిలయన్స్ జియో తన వినియోగాదారుల కోసం చాలా ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకొచ్చింది. వీటిలో కొన్ని ప్లాన్స్ వినియోగదారులకు అధిక లాబలాన్నిచ్చే ప్రయోజనాలతో వస్తాయి. ఈరోజు అటువంటి అధిక లాభాన్నిచ్చే బెస్ట్ ప్లాన్ గురించి చూద్దాం. ఈ ప్లాన్, రోజుకి కేవలం 7 రూపాయలకే 2GB 4G హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100SMS తో పాటుగా మరిన్ని ఇతర ప్రయోజనాలను తీసుకువస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇప్పుడు మనం చూడబోయే ప్లాన్ చాలకాలంగా కొనసాగుతోంది మరియు బెస్ట్ సెల్లింగ్ ప్లాన్ గా జియో గుర్తింపు పొందిన ప్లాన్. అదే, జియో లాంగ్ వ్యాలిడిటీ రూ. 599 ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు ఖచ్చితంగా అధిక లాభాలనిస్తుంది.

జియో రూ.599 ప్లాన్ :

జియో రూ.599 ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ 84 రోజుల దీర్ఘకాలిక వ్యాలిడిటీతో వస్తుంది. అంతేకాదు, ఈ 84 రోజులకు రోజుకు 2GB హై స్పీడ్ 4G డేటాని ఇస్తుంది. అంటే 84 రోజులకు గాను డైలీ 2GB చొప్పున మొత్తంగా 168GB హై స్పీడ్ డేటా ఇస్తుంది. అలాగే, రోజుకి 100 SMS లను కూడా అఫర్ చేస్తుంది.

ఇక ఇతర ప్రయోజనాల కోసం చూస్తే, ఈ జియో రూ.599 ప్లాన్, జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ తో పాటుగా అన్ని జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ ని తీసుకువస్తుంది.

ఇదే ధరలో మంచి లాభాలనిచ్చే మరొక ప్లాన్ కూడా వుంది. అదే జియో రూ.598 ప్లాన్. ఈ ప్లాన్ జియో రూ.599 ప్లాన్ అందించే అన్ని ప్రయోజాలను అందిస్తుంది. కానీ, వ్యాలిడిటీ మాత్రం 56 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. కానీ, ఈ ప్లాన్ రూ.399 రూపాయల విలువైన Disney+Hotstar ఒక సంవత్సర సబ్ స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తుంది.        

అన్ని జియో ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo