Idea యొక్క 309 ప్లాన్ లో 42 GB డేటా లభ్యం…..

Idea యొక్క 309 ప్లాన్ లో 42 GB డేటా లభ్యం…..

రిలయన్స్ జియోను సవాలు చేసేందుకు ఐడియా సెల్యులార్ 309 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జి ప్యాక్ ని  మరింత ప్రయోజనకరంగా చేసింది. ప్రతిరోజూ ఈ రీఛార్జ్ ప్యాక్ ని వినియోగించుకోవటం  ద్వారా  వినియోగదారులకు 1.5 GB డేటా లభిస్తుంది. 309 రూపాయల ఐడియా రీఛార్జి ప్యాక్ యొక్క వాలిడిటీ  28 రోజులు .
వినియోగదారుడు రోమింగ్ లో  కూడా అన్లిమిటెడ్ లోకల్  మరియు STD కాల్స్ పొందగలుగుతారు. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఒక రోజులో యూజర్ 250 నిమిషాలు ఉచితంగా మాట్లాడవచ్చు మరియు వారానికి 1000 నిమిషాలు ఉంటుంది. మీరు పరిమితి కంటే ఎక్కువ మాట్లాడినట్లయితే, మీకు ప్రతి సెకనుకు 1 పైసా  ఛార్జీ విధించబడుతుంది. ఇది కాకుండా, ప్రతిరోజూ 100 SMS ఉచితం. పరిమితికి చేరుకున్న తర్వాత, ప్రతి SMS కోసం ఒక రూపాయి చార్జ్ చేయబడుతుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo