ఐడియా నెట్ వర్క్ ఇంటర్నెట్ charges ను మైనర్ గా తగ్గించింది. జూలై 22 నుండి కంపెని అన్ని circles లో అమలు చేయనుంది కొత్త ఆఫర్స్ ను. రీసెంట్ గా ఎయిర్టెల్ కూడా మార్పులు చేసింది. ఈ లింక్ లో ఆ స్టోరి చూడండి.
Surveyఐడియా చేసిన మార్పులు..19 రూ లకు 110MB 2G డేటా వస్తుంది 3 రోజులకు. గతంలో 75MB ఉండేది. 22 రూ లకు 90MB 4G/3G డేటా ఇస్తుంది 3 రోజుల validity తో. ఇంతకముందు 65MB ఉండేది.
1GB లోపల ఉండే ప్రతీ sachet pack పై 45% ఎక్కువ డేటా ను అందిస్తుంది ఐడియా. 4G/3G/2G లలో ఐడియా స్టార్టింగ్ 8 rs నుండి మొదలుకొని 225 రూ ల లోపు sachet ప్లాన్స్ అందిస్తుంది. ఇది జరిగిన తరువాతే ఎయిర్టెల్ మరిన్ని ఎక్కువ మార్పులు చేసింది.
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile