HIGHLIGHTS
Google Photos గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్
Google Photos నుండి డిలీటైన ఫోటో లను రీస్టోర్ చేయవచ్చు
అన్ని ఫోటో మరియు వీడియోలను సులభంగా తిరిగి పొందవచ్చు
మీ ఫోన్ స్టోరేజ్ ను ఉపయోగించకుండా అన్ని ఫోటో మరియు వీడియోలను Google Photos లో భద్రపరుచుకోవచ్చు మరియు ఇది గొప్ప ఫోటో బ్యాకప్ సర్వీస్. అంతేకాదు, లిమిటెడ్ స్టోరేజ్ వరకూ ఇది ఉచితంగా కూడా లభిస్తుంది. మీరు మీ అన్ని ఫోటోలను ఏ డివైజ్ నుండైనా యాక్సెస్ చేయవచ్చు మరియు వాటిని Cloud లో బ్యాకప్ చేయవచ్చు. కానీ, మీరు మీ ఫోటోలు మరియు వీడియోలను ఎప్పుడైనా అనుకోకుండా డిలీట్ చేసే అవకాశం వుంటుంది. ఒకవేళ మీరు Google Photos నుండి అనుకోకుండా ఏదైనా ఫోటో లేదా వీడియోలను తొలగిస్తే, 60 రోజుల్లోపు వాటిని సులభంగా తిరిగి పొందవచ్చు. మీరు దీన్ని ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోవచ్చు.
Surveyఈ పైన తెలిపిన సాందర్భాల తరువాత ఆ ఫోటోలు లేదా వీడియోలను మీరు తిరిగి తీసుకురాలేరు.