how to check who collecting supplies using your ration card
రేషన్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వం అందించే చాలా పథకానికి అర్హత లభిస్తుంది. ముఖ్యంగా, చవక ధరలో ప్రభుత్వం అందించే చౌక ధర సరుకులు పొందవచ్చు. అయితే, కొత్తగా ప్రభుత్వం మార్చిన రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా విధిగా వారి రేషన్ కార్డు eKYC తో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా యూజర్లు వారి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ తో దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ షాపుల నుంచి సరుకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు, నకిలీ రేషన్ కార్డులను గుర్తించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది ‘మా Ration Card పైన ఇంకెవరైనా సరుకులు తీసుకుంటున్నారని మాకు డౌట్ ఉంటే అప్పుడు ఏమి చేయాలి’ అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? , అయితే, ఎటువంటి శ్రమ లేకుండా జస్ట్ మీ ఫోన్లోనే రేషన్ కార్డు మీద ఎవరు ఎటువంటి సరుకులు తీసుకుంటున్నారో ఇలా ఈజీగా తెలుసుకోండి.
వాస్తవానికి, ఇప్పుడు మేము వెల్లడించిన వివరాలతో మీ రేషన్ కార్డు ఈ కేవైసీ చెక్ చేసుకోవడం తో పాటు మీ రేషన్ కార్డు పైన గడిచిన మూడు నెలలుగా ఎలాంటి సరుకులు తీసుకోబడ్డాయి మరియు మీ వివరాలు కూడా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఇది చేయడానికి మీకు కంప్యూటర్ ల్యాప్టాప్ లేదా మరింకే ఇతర ఉపకరణం అవసరం ఉండదు. కేవలం మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ తో చాలా సింపుల్ గా చెక్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పనిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ వివరంగా చూద్దాం.
అంతే, మీ రేషన్ కార్డ్ పూర్తి వివరాలు ఇక్కడ మీకు అందిస్తుంది. ఇందులో మీ కుటుంబ సభ్యుల పేర్లు, UIDAI నెంబర్, వెరిఫికేషన్ స్టేటస్ మరియు గడిచిన మూడు నెలల్లో ఈ రేషన్ కార్డు పైన తీసుకున్న సరుకుల వివరాలు ఇక్కడ చూడవచ్చు.
Also Read: OnePlus N6 Lite: అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన వన్ ప్లస్.!
ఇందులో మీ ఆధార్ సీడ్ వెరిఫికేషన్ స్టేటస్ లో నెంబర్ ఉంటే eKYC పూర్తి అయినట్లు అర్ధం. అలాగే, ఇక్కడ సరుకుల తీసుకున్నట్లు వివరాలు వస్తే, మీరు ఈ రేషన్ కార్డు పై ఆ సరుకులు తీసుకున్నట్లు అర్ధం. ఒకవేళ మీరు సరుకులు తీసుకోకుండానే లిస్ట్ లో సరుకులు తీసుకున్నట్లు అనుమానించవచ్చు. అయితే, ఇలా జరగడం చాలా అరుదుగా ఉంటుంది.