ఈ నాలుగు విషయాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు జాగ్రత్త వహించాలి..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 24 May 2022
HIGHLIGHTS
  • ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగ సమయంలో ఈ మిస్టేక్స్ తరచుగా చేస్తుంటారు

  • మీ ప్రైవసీ ని చిక్కుల్లో పడేయవచ్చు

  • వి చాలా చిన్న తప్పులు మరియు కామన్ గా చేసే మిస్టేక్స్.

ఈ నాలుగు విషయాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు జాగ్రత్త వహించాలి..!!
ఈ నాలుగు విషయాల్లో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు జాగ్రత్త వహించాలి..!!

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వాడేవారు వారి ఫోన్ ఉపయోగ సమయంలో ఈ మిస్టేక్స్ తరచుగా చేస్తుంటారు. కానీ, తరచుగా చేసే ఈ కామన్ మిస్టేక్స్ మీకు తెలియకుండానే మీ ఫోన్ మరియు మీ ప్రైవసీ ని చిక్కుల్లో పడేయవచ్చు. వాస్తవానికి, ఇవి చాలా చిన్న తప్పులు మరియు కామన్ గా చేసే మిస్టేక్స్. అయితే, మీకు తెలియకుండా చేసే ఈ తప్పులను గురించి తెలుసుకోవడం వలన మీరు కొంచెం జాగ్రత్త పడవచ్చు. అంతేకాదు, మీ ఫోన్ ను పరిరక్షికునేందుకు ఉపయోగపడతాయి. మరి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కామన్ గా చేసే ఆ తప్పులు ఏమిటో చూద్దామా.

ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం

ముఖ్యంగా, ఫోన్ లాక్ కోసం సులభమైన పాస్వర్డ్ ఉంచడం ఆండ్రాయిడ్ ఫోన్ వాడేవారు చేసే మోస్ట్ కామన్ మిస్టేక్. ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్లాక్ మీకు సులభంగా మరియు సౌకర్యవంతంగా అనిపించవచ్చు. అయితే, ఫోన్ అన్లాక్ కోసం సమర్ధవంతమైన మరియు బలమైన పాస్వర్డ్ ఉంచడం మంచిది.

థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడింగ్

Google Play Store నుండి కాకుండా మరింకెక్కడి నుండైనా యాప్స్ డౌన్ లోడ్ చేస్తుంటారు. అవే 'థర్డ్ పార్టీ యాప్స్' మరియు వీటిని అవసరాన్ని డౌన్ లోడ్ చేసుకోని ఉపయోగిస్తుంటారు. కానీ, ఇది సాధారణ విషయం మాత్రం కాదు మరియు ఇది తర్వాత మీ ఫోన్‌కు హాని కలిగించవచ్చు. అందుకే, సెట్టింగ్స్ లో ఉన్న యాప్ మెనూలో అన్నోన్ యాప్స్ ఇన్స్టాలేషన్ ఎంపికను ఆఫ్ చేయాలి.

యాప్ డోన్ లోడ్ సమయంలో అజాగ్రత్త

ఒక యాప్ డోన్ లోడ్ సమయంలో మీరు మీ ఫోన్ అనుమతుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఎందుకంటే, చాలా యాప్స్ మీ కాంటాక్ట్ లిస్ట్, మెసేజెస్ మరియు స్టోరేజ్ కోసం అనుమతిని కోరతాయి. ఇక్కడ మీరు శ్రద్ద వహించకపోతే నష్టపోతారు.          

APP ను ఇన్‌స్టాల్ చేయడానికి APK ఫైల్ ఉపయోగించడం

గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో లేని ఎన్నో యాప్స్ కూడా వెలుపల ఉన్నాయి. వాటికోసం APK ఫైల్ డౌన్ లోడ్ చేసుకొని దానిద్వారా ఆ యాప్స్ ను ఇన్‌స్టాల్ చేస్తారు. కానీ, ఇది గూగుల్ ప్లే స్టోర్ ఆమోదించబడనందున ఇది ప్రమాదకరం.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Here is most common mistakes of android mobile users do
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
₹ 140 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status