Sony Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ ఇండియా ఈరోజు భారీ డీల్స్ జత చేసింది. అమెజాన్ లేటెస్ట్ సేల్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నుంచి ఈ డీల్స్ ను సోనీ సౌండ్ బార్ పై జత చేసింది. అమెజాన్ అందించిన డీల్స్ తో డీప్ బాస్ మరియు జబర్దస్త్ సౌండ్ అందించే సోనీ సౌండ్ బార్ ను కేవలం 7 వేల రూపాయల అతి చవక ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Sony Dolby Audio సౌండ్ బార్ ఆఫర్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 సేల్ రెండో రోజుకు చేరుకుంది మరియు ఈరోజు గొప్ప డీల్స్ ప్రకటించింది. ఈ సేల్ నుంచి సోనీ డాల్బీ ఆడియో 2.0 సౌండ్ బార్ HT-S100F ను ఈరోజు అమెజాన్ 40% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 8,989 లిస్ట్ చేసింది. ఈ డిస్కౌంట్ తో పాటు రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా అందించింది.
ఈ రెండు ఆఫర్స్ కాకుండా మరో ఆఫర్ కూడా ఈ సౌండ్ బార్ పై అందించింది. అదేమిటంటే, ఈ సౌండ్ బార్ ను SBI క్ర్ ఎడిట్ కార్డు తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ మూడు ఆఫర్స్ తో మీకు ఈ సౌండ్ బార్ ను కేవలం రూ. 7,091 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది. Buy From Here
ఈ సోనీ సౌండ్ బార్ 2.0 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు చాలా ప్రీమియం డిజైన్ తో ఉంటుంది. ఈ సౌండ్ బార్ తో సపరేట్ సబ్ ఉఫర్ మాత్రం ఉండదు. అయితే, ఈ సౌండ్ బార్ డీప్ బాస్ అందించే రెండు ఫుల్ రేంజ్ బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు మరియు రెండు ట్విటర్లు కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో ఈ సౌండ్ బార్ టోటల్ 120W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.
ఈ సోనీ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కాకుండా సోనీ యొక్క S-Force ఫ్రంట్ సరౌండ్ మరియు LDAC తో బ్లూటూత్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ లో సినిమా మరియు సిరిస్ లతో పాటు గొప్ప మ్యూజిక్ అనుభూతిని కూడా ఈ సౌండ్ బార్ అందిస్తుంది. ఇందులో HDMI ఇన్, HDMI అవుట్, ఆప్టికల్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.