Happy Mothers Day 2025 బెస్ట్ విషెస్ మరియు ఇమేజస్.!
Happy Mothers Day 2025 బెస్ట్ విషెస్
Happy Mothers Day 2025 బెస్ట్ ఇమేజస్
బెస్ట్ విషెస్ మరియు ఇమేజ్ ఐడియాస్ షేర్ చేయవచ్చు
Happy Mothers Day 2025 బెస్ట్ విషెస్ మరియు ఇమేజస్ కోసం చూసే వారికి ఈరోజు మేము సహాయం చేయనున్నాము. నవమాసాలు మోసి కళ్ళలో పెట్టుకుని పెంచి పోషించే కన్న తల్లికి ఏమిచ్చినా, ఎంత చేసినా ఆ రుణం తీర్చుకోలేనిది. ఈరోజు మదర్స్ డే సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న మాతృమూర్తులందరికీ నా పాదాభి వందనం. మీరు కూడా ఈ మథర్స్ డే సందర్భంగా బెస్ట్ విషెస్ తెలియ చేయాలనుకుంటే, ఇక్కడ అందించిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజ్ ఐడియాస్ షేర్ చేయవచ్చు.
Happy Mothers Day 2025 : విషెస్
ఆ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప వరం, అమ్మ.. హ్యాపీ మదర్స్ డే!
భగవంతుని సాక్షాత్ స్వరూపమైన అమ్మకు నా పాదాభివందనం మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
ఎవరి స్థానాన్నైనా భర్తీ చేయొచ్చేమోకాని నీ అమ్మ స్థానం భర్తీ చేయలేనిది, హ్యాపీ మదర్స్ డే!
జీవితానికి తొలి గురువు, తొలి స్నేహితుడు, తొలి దిశానిర్దేశి అయిన అమ్మకు పాదాభివందనం, మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
అమ్మ కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూసాను, అమ్మే నా ప్రపంచం, మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
నువ్వే నా బలం, నువ్వే నా బలహీనత, నా సర్వస్వం నువ్వే అమ్మా, హ్యాపీ మదర్స్ డే అమ్మ!
అమ్మా, నీ ఆశీస్సులు సదా నా వెంట ఉండాలని కోరుకుంటున్నాను, మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
అమా నీ ప్రేమకు లేదు సాటి, నువ్వే నా సాథీ.. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
నీ ఊపిరి నా జీవితానికి ప్రాణం, నాకు ఊపిరి పోసిన నా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు.!
నీ ప్రేమ వెలకట్టలేని వరం అమ్మ, నీకు వేల వేల వందనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మ!
నను అనుక్షణం నడిపించే నా అమ్మకు మదర్స్ డే శుభాకాంక్షలు.!
Also Read: Flipkart Sale నుంచి 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న పవర్ ఫుల్ సౌండ్ బార్స్.!