Flipkart Sale నుంచి ఈరోజు పవర్ ఫుల్ సౌండ్ బార్ డీల్స్ అందించింది. సమ్మర్ 2025 సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన SASA LELE సేల్ ముగిసిన వెంటనే బిగ్ బచాత్ సేల్ నుంచి అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప డీల్స్ మరియు ఆఫర్లు అందించింది. ఈ సేల్ నుంచి 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తున్న పవర్ ఫుల్ సౌండ్ బార్స్ డీల్స్ మీకోసం అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale : డీల్స్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న బెస్ట్ డీల్స్ లో సౌండ్ బార్స్ కూడా ఉన్నాయి. వాటిలో 5 వేల కంటే తక్కువ ధరలో పవర్ ఫుల్ సౌండ్ అందించే బెస్ట్ సౌండ్ బార్స్ వివరాలు ఇక్కడ చూడవచ్చు.
ఇండియన్ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ యొక్క ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 68% భారీ డిస్కౌంట్ తో రూ. 4,999 ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ 100W సౌండ్ అవుట్ పుట్ అందించే 2.1 ఛానల్ సౌండ్ బార్. ఇక ఈ సౌండ్ బార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బోట్ సౌండ్ బార్ నాలుగు ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, USB, ఆప్టికల్, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.
ఈ బోల్ట్ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 58% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 4,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ 5 వేల బడ్జెట్ ధరలో 120W పవర్ ఫుల్ సౌండ్ అందించే సౌండ్ బార్స్ లో ఒకటిగా చెప్పబడుతుంది. ఈ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ తో వస్తుంది మరియు పవర్ ఫుల్ BASS సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ఆప్టికల్, AUX, HDMI Arc, USB, మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డిజిటల్ సిగ్నల్ ప్రోసెసర్ ను కూడా కలిగి ఉంటుంది.