Good Friday 2025: మీ ప్రియమైన వారికి సెండ్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజెస్.!

HIGHLIGHTS

Good Friday 2025 బెస్ట్ విషెస్ మరియు ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి

గుడ్ ఫ్రైడే లేదా మంచి శుక్రవారం అనేది క్రైస్తవులకు ముఖ్యమైన రోజుగా ఉంటుంది

ఏసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి సిలువపై ప్రాణాలు వదిలిన రోజునే గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు

Good Friday 2025: మీ ప్రియమైన వారికి సెండ్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజెస్.!

Good Friday 2025: మీ ప్రియమైన వారికి సెండ్ చేయదగిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి. గుడ్ ఫ్రైడే లేదా మంచి శుక్రవారం అనేది క్రైస్తవులకు ముఖ్యమైన రోజుగా ఉంటుంది. మానవాళి పాపాల నుంచి వారిని విముక్తి కలిగించడానికి ఏసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేసి సిలువపై ప్రాణాలు వదిలిన రోజునే గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు. అటువంటి ఈ పవిత్రమైన రోజు మీకు నచ్చిన వారికి పంపించ తగిన బెస్ట్ విషెస్ మరియు ఇమేజ్ లు ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Good Friday 2025: విషెస్

ఏసుక్రీస్తు వారు సిలువ పై ప్రాణాలు అర్పించిన ఈ పవిత్ర రోజున, శాంతి, ప్రేమ, క్షమ మీ హృదయాల్లో నిలవాలి.!

ఆ ఏసుక్రీస్తు కృప మీ మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడై ఉండాలి, ఆమెన్!

త్యాగానికి మరియు ప్రేమకు ప్రతికమైన ఈ రోజు ఆ ప్రభువు మీకు కొత్త స్ఫూర్తి కలిగించును గాక, ఆమెన్!

ఈ పవిత్రమైన రోజు ఆ ప్రభువు మన పాపాలు కడిగి కొత్త జీవితం ప్రసాదించాలి, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు!

ఆ దయామయుడు మన పాపాల కోసం సిలువపై తన ప్రాణాలను విడిచెను, మన పాపాలు నేటితో అంతమైనవి, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు!

ఈ పవిత్ర శుక్రవారం మన పాపాలు పరిహారం చేసుకోవాలి, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు!

ప్రభువు చేసిన త్యాగం వృధా కారాదు, మనం మన మనసులను పవిత్రం చేసుకోవాలి, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు!

Good Friday 2025: ఇమేజెస్

Good Friday 2025
Good Friday 2025
Good Friday 2025

Also Read: అమెజాన్ ఈరోజు భారీ ఆఫర్స్ తో అందించిన బెస్ట్ 5 స్టార్ Refrigerator డీల్స్ ఇవే.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo