గోల్డ్ రేట్ అప్డేట్: ఈరోజు స్థిరంగా బంగారం ధర.!

Raja Pullagura బై | పబ్లిష్ చేయబడింది 25 Jan 2023 12:56 IST
HIGHLIGHTS
  • ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర

  • నిన్న గ్రాముకు 38 రూపాయలు పెరిగిన బంగారం ధర

  • నిన్న గ్రాముకు 38 రూపాయలు పెరిగిన బంగారం ధర

గోల్డ్ రేట్ అప్డేట్: ఈరోజు స్థిరంగా బంగారం ధర.!
గోల్డ్ రేట్ అప్డేట్: ఈరోజు స్థిరంగా బంగారం ధర.!

గోల్డ్ రేట్ అప్డేట్: ఈరోజు స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర. నిన్న గ్రాముకు 38 రూపాయలు పెరిగిన బంగారం ధర ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. అయితే, డిసెంబర్ మొదటి వారం నుండి లెక్కిస్తే, బంగారం ధర గ్రాముకు 400 లకు పైగా పెరిగింది. పూర్తిగా ఒకే ధోరణిలో కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ కొనుగులుదారులకు మాత్రం మింగుడు పడడం లేదు. కానీ, గోల్ ఇన్వెస్టర్ లను మాత్రం ఆకర్షిస్తోంది. ఇప్పటికే అందనంత ఎన్టీయూలో బంగారం ధర చేరుకుంది. ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా. 

గోల్డ్ రేట్ అప్డేట్:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర స్థిరంగా కొనసాగుతుండడంతో రూ.52,700 రూపాయల అదే ధర వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా నిన్నటి రేటు పైనే కొనసాగుతోంది (రూ.57,490 రూపాయల వద్దకొనసాగుతోంది). 

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,490 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,650 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,551 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,421 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ న్యూస్, ప్రోడక్ట్ రివ్యూస్, సైన్స్-టెక్ ఫీచర్లు మరియు అప్డేట్స్ కోసం Digit.in లేదా మా గూగుల్ న్యూస్ పేజ్ ను సందర్శించండి.

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

WEB TITLE

gold rate live update 25 jan 2023

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

లేటెస్ట్ ఆర్టికల్స్ మొత్తం చూపించు

VISUAL STORY మొత్తం చూపించు