నిలకడగా పసిడి.. ఈరోజు ధర ఎంతంటే..!!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 23 May 2022
HIGHLIGHTS
  • ఈ నెల పార్రంభం నుండి భారీగా పతనమైన పసిడి

  • ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది

  • ప్రస్తుతం బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది

నిలకడగా పసిడి.. ఈరోజు ధర ఎంతంటే..!!
నిలకడగా పసిడి.. ఈరోజు ధర ఎంతంటే..!!

ఈ నెల పార్రంభం నుండి భారీగా పతనమైన పసిడి ధర, గత వారం నుండి రూటు మార్చింది. గత వారాంతం నుండి ఈరోజు వరకూ కూడా పెరుగుదలను నమోదు చేసింది. ఈరోజు కూడా బంగారం ధర 100 రూపాయలు పెరిగింది. అయితే, మొత్తం వారాన్ని పరిశీలిస్తే 950 రూపాయలు పైగా పెరిగిన బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. ఈరోజు బంగారం మార్కెట్  గ్రాముకు 10 రూపాయలు పెరిగి 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 47,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 51,430 వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దాం.

గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,050 రూపాయలుగా ఉండగా, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,150 రూపాయలుగా ఉంది. అలాగే, నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330 కాగా, నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330 వద్ద ముగిసింది. అంటే, ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర 100 రూపాయలు పెరిగింది.

Gold Rates 650 2.jpg

ఈరోజు బంగారం ప్రారంభ ధర

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,430 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,370 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,760 గా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే,ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,430 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,430 గా ఉంది.       

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: Gold rate increasing and know today's price 23 may 2022
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager  (Black)
AGARO 33511 MAGMA Air compression leg massager with handheld controller, 3 massage mode and intensity for feet, calf and thigh Massager (Black)
₹ 6199 | $hotDeals->merchant_name
IRIS Fitness Leg and Foot Massager  (Red)
IRIS Fitness Leg and Foot Massager (Red)
₹ 10999 | $hotDeals->merchant_name
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
ARG HEALTH CARE Leg Massager for Pain Relief Foot, Calf and Leg Massage with Vibration and Heat Therapy (Golden)
₹ 15499 | $hotDeals->merchant_name
HP 15.6 LAPTOP BAG Backpack  (Black, Black, 25 L)
HP 15.6 LAPTOP BAG Backpack (Black, Black, 25 L)
₹ 275 | $hotDeals->merchant_name
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
Kuvadiya Sales Magnetic Vibra Plus Head Massager Hairbrush with Double Speed in Treatment | hair massager
₹ 140 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status