కొత్త వాషింగ్ మిషన్ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు Flipkart గొప్ప ఛాన్స్ అందించింది. రీసెంట్ గా మార్కెట్లో విడుదలైన కొత్త ఫుల్లీ ఆటోమేటిక్ Top Load Washing Machine లు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో ఆఫర్ చేస్తోంది. భారీ డిస్కౌంట్ అందుకున్న ఈ వాషింగ్ మెషిన్ లు కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ లో లభిస్తున్నాయి. వాటిలో బెస్ట్ డీల్స్ ఈరోజు ఇక్కడ అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
ఫుల్లీ ఆటోమేటిక్ Top Load Washing Machine డీల్స్
ఈరోజు రెండు వాషింగ్ మెషీన్లు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 11 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ డీల్స్ ఏమిటో చూద్దామా.
Realme TechLife 7.5 kg 5 Star Top Load Washing Machine
రియల్ మీ టెక్ లైఫ్ అందించిన ఈ 7.5 కేజీల వాషింగ్ మిషన్ 39% భారీ డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు కేవలం రూ. 12,190 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ వాషింగ్ మిషన్ ను HDFC, BOBCARD మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్ లతో కొనే వారికి రూ. 1,219 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డీల్ తో ఈ వాషింగ్ మిషన్ కేవలం రూ. 10,971 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ వాషింగ్ మెషిన్ 10 రకాల వాషింగ్ ప్రోగ్రామ్స్ కలిగి ఉంటుంది. 700 rpm హై స్పిన్ మోటర్ మరియు టైడల్ వేవ్ డ్రమ్ తో వస్తుంది. ఈ వాషింగ్ మెషిన్ 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంటుంది.
ఈ ఒనిడా వాషింగ్ మెషిన్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 12,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్ మెషిన్ ని HDFC, BOBCARD మరియు IDFC FIRST క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,249 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ వాషింగ్ మిషన్ కేవలం రూ. 11,241 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
ఈ ఒనిడా వాషింగ్ మిషన్ 5 స్టార్ రేటింగ్ తో వస్తుంది మరియు 10 రకాల వాషింగ్ ప్రోగ్రాం లను కూడా కలిగి ఉంటుంది. ఈ వాషింగ్ మెషిన్ క్రిస్టల్ డ్రమ్ మరియు 750 rpm మోటర్ ను కలిగి ఉంటుంది.