BSNL సరికొత్త స్కీమ్‌ తో మనముందుకు వచ్చేసింది

BSNL సరికొత్త స్కీమ్‌ తో మనముందుకు వచ్చేసింది

BSNL సరికొత్త స్కీమ్‌ తో మనముందుకు వచ్చేసింది .

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఎవరైతే BSNL  కనెక్షన్స్ ని   పేస్ బుక్ అండ్ ట్విట్టర్  లాంటి  సోషల్ మీడియా ఛానల్స్ ద్వారా కొనుగోలు చేస్తారో వారికి  ఒకనెల ఫ్రీ  సర్వీసును BSNL  ఆఫర్  చేస్తున్నట్లు  ప్రకటించింది. BSNL  యొక్క  ల్యాండ్‌లైన్, FTTH, బ్రాడ్‌బ్యాండ్ వంటి వాటిలో ఏది  తీసుకున్నా  ఒకనెల ఫ్రీ  సర్వీసు  అందుబాటులో ఉంటుంది. BSNL  దీనిని  తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo