Amazon Sale కంటే ముందే Hitachi Split AC పై ధమాకా ఆఫర్ ను అమెజాన్ ప్రకటించింది. హితాచీ ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 1.5 టన్ ఏసీ పై ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలవడానికి ఇంకా ఒకరోజు ఉండగా, ఈ టాప్ ఏసీ డీల్ ను అనౌన్స్ చేసింది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ తో ఈ ఏసీ ని కేవలం 35 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
Amazon Sale Hitachi Split AC Deal
అమెజాన్ ఇండియా హితాచీ లేటెస్ట్ స్ప-స్ప్లిట్ ఏసీ మోడల్ నెంబర్ 3400SXL RAS.D318PCCIBS పై ఈ డీల్స్ అందించింది. ఈ స్ప్లిట్ ఏసీని ఈరోజు 41% భారీ డిస్కౌంట్ తో రూ. 37,490 ధరకే సేల్ చేస్తోంది. ఈ ఏసీని మరింత చవక దరకు అందుకునేందుకు వీలుగా మరి రెండు ఆఫర్లు కూడా అందించింది.
ఈ హితాచీ స్ప్లిట్ ఏసీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అమెజాన్ అందించింది. దీనితో పాటు HDFC క్రెడిట్/డెబిట్ కార్డ్ ఆప్షన్ పై రూ. 1,750 అదనపు డిస్కౌంట్ మరియు Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ పై రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ తో ఈ ఏసీ ని కేవలం 35 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. Buy From Here
ఈ హితాచీ స్ప్లిట్ ఏసీ 3 స్టార్ మరియు 1.5 టన్ కెపాసిటీతో వస్తుంది. ఈ ఏసీ 4-Way స్వింగ్ మరియు ఐస్ క్లీన్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్, అంటే వేరియబుల్ కంప్రెషర్ తో వస్తుంది మరియు ఎనర్జీ సేవ్ చేస్తుంది. ఈ ఏసీ ఎక్స్ పాండబుల్ ప్లస్ టెక్నాలజీ, లాంగ్ ఎయిర్ త్రో మరియు ఫ్రాస్ట్ వాష్ టెక్నాలజీ కూడా కలిగి ఉంటుంది.
ఈ హితాచీ స్ప్లిట్ ఏసీ పెంటా సెన్సార్ టెక్నాలజీతో వస్తుంది మరియు చాలా సైలెంట్ గా పని చేస్తుంది. ఈ ఏసీ 100% కాపర్ కాయిల్ కలిగి ఉంటుంది మరియు డస్ట్ ఫిల్టర్స్ కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఈ ఏసీ 5 సంవత్సరాల ప్రోడక్ట్ వారంటీ, PCB పై 5 సంవత్సరాల వారంటీ మరియు కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ కలిగి ఉంటుంది.