జియో కి వ్యతిరేకంగా టెలికామ్ కంపెనీలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి.

HIGHLIGHTS

దానిలో భాగం గానే త్వరలో VOLTE సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించాయి.

జియో  కి వ్యతిరేకంగా  టెలికామ్ కంపెనీలన్నీ  ఒక నిర్ణయానికి  వచ్చాయి.

టెలికామ్  మార్కెట్ లో మిగతా కంపెనీలు రోజుకి  ఎన్ని  ఆఫర్స్  ఇచ్చిన జియో  ని మాత్రమే ఆపలేకపోతున్నాయి సో ఇప్పటివరకు తీవ్రమైన నష్టాలను  చవి చూశాయి. అందుకే  జియో  కి వ్యతిరేకంగా  టెలికామ్ కంపెనీలన్నీ  ఒక నిర్ణయానికి  వచ్చాయి.  దానిలో  భాగం  గానే త్వరలో VOLTE  సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VOLTE  వల్ల  డేటా ఫార్మాట్‌లో వాయిస్ కాల్స్  ఫ్రీ  గా పొందవచ్చు ,  మామూలు  వాయిస్ కాల్స్‌ తో కంపేర్  చేస్తే   VOLTE   ద్వారా  చాలా  తక్కువ ధరకే  కాల్స్ చేసుకోవచ్చ ట  అందుకే దీనిని తీసురావటానికి  సర్వ సన్నాహాలు చేస్తున్నాయి. 
అతి త్వరలో మార్కెట్ లో  వీవోఎల్‌టీఈని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో తక్కువ కాస్ట్  కే  రాబోతున్నాయి   సో  అప్పుడే  వీరు ఈ సర్వీసెస్  ప్రారంభించేందుకు  ప్రణాళికలు  సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు  వచ్చేసరికి  వీవోఎల్‌టీఈ సర్వీసులను  తీసుకువస్తున్నాయి. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo