Airtel ఇప్పుడు తన Rs 98 ధర గల ప్లాన్ లో ఇస్తున్న అదనపు డేటా ….

Airtel  ఇప్పుడు తన Rs 98  ధర గల ప్లాన్ లో ఇస్తున్న అదనపు డేటా ….

ఎయిర్టెల్ ఇప్పుడు మార్కెట్లో తన చౌక ధర గల ప్లాన్స్  ని  కొన్ని మార్పులతో పరిచయం చేసింది. వాస్తవానికి, ఎయిర్టెల్ ఇప్పుడు దాని సొంత రూ. 98 ధర గల ప్లాన్ లో మునుపటి  కంటే ఎక్కువ డేటాను ఇస్తున్నారు . ఇప్పుడు, ఈ ప్లాన్ లో  5GB 3G / 4G డేటాలభ్యం . ఈ ప్లాన్  యొక్క వాలిడిటీ  28 రోజులు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే, ఎయిర్టెల్ యొక్క రూ. 98 యొక్కప్లాన్ లో కేవలం డేటా ప్రయోజనాలు  మాత్రమే లభ్యం మరియు దానిలో వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు అందుబాటులో లేవు. ఈ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా సర్కిల్ యొక్క వినియోగదారులకు మాత్రమే లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.

మొదటి Rs. 98 ప్లాన్ లో 2GB డేటా మాత్రమే అందుబాటులో ఉండేది , మరియు ముందర ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజులు . ఈ ప్లాన్ గురించి మరింత సమాచారం ఎయిర్టెల్ యొక్క అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు.

 

 

Digit.in
Logo
Digit.in
Logo