ఫ్లోర్ స్టాండ్ తో వచ్చే Zebronics 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది!
ఫ్లోర్ స్టాండ్ తో వచ్చే Zebronics 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది
గొప్ప సౌండ్ బార్ ఆఫర్ ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించింది
ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని మీరు పరిశీలించవచ్చు
ఫ్లోర్ స్టాండ్ తో వచ్చే Zebronics 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు నార్మల్ సౌండ్ బార్ ధరకే లభిస్తోంది. ఈ గొప్ప సౌండ్ బార్ ఆఫర్ ని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి అందించింది. పండుగ ముగిసిన తర్వాత కూడా అమెజాన్ ఇంకా కొనసాగిస్తున్న ఈ సేల్ నుంచి ఇప్పుడు కూడా గొప్ప డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. పండుగ ఆఫర్ మిస్ అయ్యాం, కొత్త సౌండ్ బార్ బడ్జెట్ ధరలోనే కొనలేక పోయాం, అని మీరు కూడా ఆలోచిస్తుంటే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బిగ్ డీల్ ని మీరు పరిశీలించవచ్చు.
Zebronics 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్
బడ్జెట్ ధరలో మంచి సౌండ్ బార్ లను ఆఫర్ చేస్తున్న మంచి బ్రాండ్ గా జెబ్రోనిక్స్ కి మంచి గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్ రీసెంట్ గా రియర్ శాటిలైట్ స్పీకర్ లను సెట్ చేసుకోవడానికి వీలుగా ఫ్లోర్ స్టాండ్ అటాచ్ మెంట్ తో వచ్చే 5.1 డాల్బీ ఆడియో సౌండ్ బార్ ని విడుదల చేసింది. అదే, Juke BAR 9535 సౌండ్ బార్ మరియు ఈ సౌండ్ బార్ ని రూ. 13,999 రూపాయల ప్రైస్ తో అందించింది. Buy From Here
ఈ సౌండ్ బార్ ని రూ. 2,000 రూపాయల భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 10,999 రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ని Axis మరియు IDFC FIRST క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారి కోసం రూ. 1,750 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ని అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 9,249 రూపాయల ఆఫర్ ధరలో మీ సొంతం చేసుకోవచ్చు.
Zebronics 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ మరియు ఫ్లోర్ స్టాండ్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ సెటప్ లో ముందు మూడు స్పీకర్లు కలిగిన బార్, వెనుక ఈజీగా సెట్ అప్ చేయడానికి వీలుగా ఉన్న ఫ్లోర్ స్టాండ్ తో జతగా వచ్చే డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఇది ఈజీగా సెటప్ చేసే విధంగా డిజైన్ చేయబడింది మరియు టోటల్ 525W సౌండ్ ఆఫర్ చేస్తుంది.
ఈ సౌండ్ బార్ 5.1 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ తో వస్తుంది. ఇందులో ఉన్న స్పీకర్, ఈ సౌండ్ బార్ కలిగిన సెటప్ మరియు సౌండ్ టెక్ తో గొప్ప సౌండ్ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ ఆప్టికల్ ఇన్ పుట్, HDMI Arc, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.