డిస్కౌంట్ ధరలో పవర్ ఫుల్ సౌండ్ బార్ కోసం చూస్తున్నారా.. ఈ అమెజాన్ డీల్స్ పైన ఒక లుక్ వేయండి.!
ఈ దీపావళి పండగకు మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చగిలిగే హెవీ సౌండ్ బార్
Extra Happiness Days Sale నుండి భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందించింది
అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
ఈ దీపావళి పండగకు మీ ఇంటిని సినిమా థియేటర్ గా మార్చగిలిగే హెవీ సౌండ్ బార్ ను మంచి డిస్కౌంట్ అఫర్ లతో కొనాలని వెతుకుతున్నారా? అయితే, మీరు సరైన ప్లేస్ కె వచ్చారు. ఈరోజు Amazon Extra Happiness Days Sale నుండి భారీ డిస్కౌంట్ మరియు మరిన్ని ఇతర ఆఫర్లతో లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ మరియు ఆఫర్లను అందించింది. అందుకే, అమెజాన్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ను మీకోసం ఈరోజు అందిస్తున్నాను. అమెజాన్ అఫర్ చేస్తున్న ఆ బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఏమిటో తెలుసుకోండి.
SurveyZEBRONICS Zeb Sonic BAR 100
అఫర్ ధర: రూ.4,999
గత సంవత్సరం జీబ్రానిక్స్ తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 75% డిస్కౌంట్ తో కేవలం రూ.4,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Axis, Citi మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX, బ్లూటూత్ v5.0 మరియు టైప్ C పోర్ట్ వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ 120W అవుట్ పుట్ తో వస్తుంది మరియు Virtual 5.1 మరియు 3D సౌండ్ తో వస్తుంది. Buy From Here
Blaupunkt Germany's SBW200
అఫర్ ధర: రూ.5,999
ప్రముఖ జర్మనీ ఆడియో బ్రాండ్ బ్లూ పంక్ట్ తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 60% డిస్కౌంట్ తో కేవలం రూ.5,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Axis, Citi మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX మరియు బ్లూటూత్ v5.0 వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ 8 ఇంచ్ సబ్ ఉఫర్ కలిగి టోటల్ 160W అవుట్ పుట్ తో వస్తుంది మరియు న్యూస్,మ్యూజిక్, మూవీ మరియు 3D వంటి నాలుగు సౌండ్ అప్షన్ లతో వస్తుంది. Buy From Here
Zebronics ZEB-JUKE BAR 9700 PRO
అఫర్ ధర: రూ.13,999
ప్రముఖ ఆడియో బ్రాండ్ జీబ్రానిక్స్ తీసుకొచ్చిన ఈ బడ్జెట్ Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుండి 67% డిస్కౌంట్ తో కేవలం రూ.14,999 రూపాయలకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను Axis, Citi మరియు ICICI క్రెడిట్ కార్డ్స్ తో కొనేవారికి 10% వరకూ అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc, AUX మరియు బ్లూటూత్ v5.0 వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లను కలిగి వుంది. ఈ సౌండ్ బార్ మీ ఇంట్లోనే సినిమా థియేటర్ వంటి Dolby Atmos అనుభూతిని అందిస్తుంది మరియు టోటల్ 450W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile