అమెజాన్ నుండి బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ పైన భారీ డీల్స్

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 26 Sep 2021
HIGHLIGHTS
  • హోమ్ థియేటర్స్ భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి

  • హెవీ సౌండ్ అందించగల శక్తితో వస్తాయి

  • బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది

అమెజాన్ నుండి బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ పైన భారీ డీల్స్
అమెజాన్ నుండి బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ పైన భారీ డీల్స్

అమెజాన్ ఇండియా నుండి ఈరోజు కొన్నిహోమ్ థియేటర్స్  భారీ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. ఈ హోమ్ థియేటర్స్ మంచి హెవీ సౌండ్ అందించగల శక్తితో వస్తాయి. ఈ హోమ్ థియేటర్స్ ప్రముఖ బ్రాండ్స్ అయినటువంటి Sony, JBL, Philips వంటి  బెస్ట్ బ్రాండ్స్ నుండి వచ్చినవి. అధనంగా, No cost EMI, అతితక్కువ EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది.

1.Infinity Hardrock 210

డిస్కౌంట్ ధర: Rs.4,999

ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL నుండి వచ్చిన ఈ  తీసుకొచ్చినటువంటి ఈ హోమ్ థియేటర్ గొప్ప సబ్ ఉఫర్ తో వస్తుంది. ఈ హోమ్ థియేటర్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు Deep Bass సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు 100W  సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 38% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

2.Philips Audio MMS8085B

డిస్కౌంట్ ధర: Rs.6,799

ఫిలిప్స్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ హోమ్ థియేటర్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ హోమ్ థియేటర్ 2 RCA తో కనెక్టివిటీ మరియు బ్లూటూత్ అప్షన్స్ తో వస్తుంది మరియు ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. ఇది 2.1 ఛానల్ హోమ్ థియేటర్ అయినా కూడా సౌండ్ బార్ గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది 80W సౌండ్ అందించగలదు మరియు Rich Bass తో  సౌండ్ ని అందిస్తుంది. ఈ హోమ్ థియేటర్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 24% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here

3. Zebronics BT4440RUCF 4.1

డిస్కౌంట్ ధర: Rs.2,699

 Zebronics తీసుకొచ్చిన ఈ హోమ్ థియేటర్ 4.1 ఛానల్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో లభించే మరికొన్ని ఇతర హోమ్ థియేటర్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి 37% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో మరియు RGB లైట్ తో వస్తుంది. అలాగే, ఇది గొప్ప Bass తో  సౌండ్ ని అందిస్తుంది. Buy From Here

4. Sony SA-D40 4.1

డిస్కౌంట్ ధర: Rs.7,999

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ సౌండ్ అందించే ప్రయత్నంలో భాగంగా తీసుకొచ్చిన ఈ హోమ్ థియేటర్ 80W పీక్ పవర్ ఫుల్ Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది బ్లూటూత్, ఆడియో ఇన్, మరియు ARC పోర్ట్ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి 15% డిస్కౌంట్ తో  లభిస్తోంది. Buy From Here

Raja Pullagura
Raja Pullagura

Email Email Raja Pullagura

Follow Us Facebook Logo Facebook Logo

About Me: Crazy about tech...Cool in nature... Read More

Web Title: top branded home theaters available with huge deals on amazon
Tags:
amazon amazon deals amazon offers home theater offers on amazon హోమ్ థియేటర్స్
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements
Zebronics Zeb-Bellow Portable Speaker
Zebronics Zeb-Bellow Portable Speaker
₹ 646 | $hotDeals->merchant_name
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
JBL Go 3, Wireless Ultra Portable Bluetooth Speaker
₹ 3252 | $hotDeals->merchant_name
boAt Aavante Bar 1160 60
boAt Aavante Bar 1160 60
₹ 4299 | $hotDeals->merchant_name
realme Buds Wireless in-Ear Bluetooth 5.0, Deep Bass, IPX4 Sweatproof Earphone with mic (Yellow)
realme Buds Wireless in-Ear Bluetooth 5.0, Deep Bass, IPX4 Sweatproof Earphone with mic (Yellow)
₹ 1599 | $hotDeals->merchant_name
Sony HT-RT3 Real 5.1ch Dolby Digital Soundbar Home Theatre System
Sony HT-RT3 Real 5.1ch Dolby Digital Soundbar Home Theatre System
₹ 17930 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status