HIGHLIGHTS
ఈ రోజు మంచి సౌండ్ బార్ అఫర్ అందుబాటులో వుంది.
300W RMS సౌండ్ అవుట్ పుట్
వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది
Flipkart నుండి ఈ రోజు మంచి సౌండ్ బార్ అఫర్ అందుబాటులో వుంది. ప్రముఖ జపనీస్ బ్రాండ్ అయినటువంటి LG యొక్క బెస్ట్ సౌండ్ బార్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ధరతో అమ్ముడవుతోంది. రూ.19,999 విలువ గల ఈ LG సౌండ్ బార్ ని కేవలం రూ.7,999 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. ఈ సౌండ్ బార్ పైన ఈరోజు గరిష్టంగా 59 శాతం డిస్కౌంట్ ప్రకటించింది.
Surveyఅంతేకాదు, ఈ బ్రాండెడ్ ప్రోడక్ట్ పైన ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో వున్నాయి. Flipkart యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనేవారికి 5% క్యాష్ బ్యాక్ అందుతుంది. అలాగే, Kotak బ్యాంక్ యొక్క డెబిట్ కార్డుతో EMI ద్వారా ఈ ప్రోడక్ట్ కొనేవీలుంది.
ఈ SJ3 Dolby Digital సౌండ్ బార్ పెద్ద సౌండ్ అందించగల సామర్ధ్యంతో వస్తుంది. ఎందుకంటే, ఇది 300W RMS సౌండ్ అవుట్ పుట్ అందించగలదు. ముఖ్యంగా, ఇది వైర్ లెస్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అంటే, సౌండ్ బార్ మరియు Sub Woofer మధ్య ఎటువంటి వైర్ కనెక్షన్ ఉండదు. మీ ఇంటిలో మీకు నచ్చిన చోట ఈ Sub Woofer ని ఉంచ వచ్చన్నమాట. ఈ సౌండ్ బార్ మీ టీవీ రిమోట్ తో కూడా పనిచేస్తుంది మరియు ఆటో సౌండ్ ఇంజిన్ సాంకేతికతతో వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile