5.1 Dolby Soundbar: రూ. 10,000 బడ్జెట్లో ఇంటిని సినిమా థియేటర్ చేసే బెస్ట్ సౌండ్ బార్స్ ఇవే.!
అండర్ రూ. 10,000 బడ్జెట్ ధరలో ఇంటిని సినిమా థియేటర్ చేసే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్
ఈ సౌండ్ బార్స్ మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా ఉంటాయి
5.1 డాల్బీ సపోర్ట్ మరియు భారీ సౌండ్ అవుట్ పుట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తాయి
5.1 Dolby Soundbar : అండర్ రూ. 10,000 బడ్జెట్ ధరలో ఇంటిని సినిమా థియేటర్ చేసే బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. ఈ సౌండ్ బార్స్ మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ గా ఉంటాయి మరియు ఈ మ్యూజిక్ పార్ట్నర్ గా సరిపోతాయి. ఈ కేటగిరిలో లభిస్తున్న చాలా సౌండ్ బార్ డీల్స్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ ఇక్కడ అందిస్తున్నాము.
Survey5.1 Dolby Soundbar: డీల్స్
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ గొప్ప డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక డీల్స్ విషయానికి వస్తే, మోటోరోలా AmphisoundX Vibe మరియు జెబ్రోనిక్స్ యొక్క Juke Bar 9451 రెండు సౌండ్ బార్స్ కూడా అండర్ 10 వేల రూపాయల బడ్జెట్ లో ఈరోజు లభిస్తున్న బెస్ట్ సౌండ్ బార్ డీల్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ రెండు సౌండ్ బార్స్ కూడా 5.1 డాల్బీ సపోర్ట్ మరియు భారీ సౌండ్ అవుట్ పుట్ తో జబర్దస్త్ సౌండ్ అందిస్తాయి. ఈ రెండు సౌండ్ బార్స్ ఆఫర్ ధర మరియు ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

MOTOROLA AmphisoundX Vibe
ఈ మోటోరోలా సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 73 శాతం భారీ డిస్కౌంట్ అందుకుని ఈరోజు కేవలం రూ. 9,999 ఆఫర్ ప్రైస్ తో లిస్ట్ అయ్యింది. ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 999 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ మోటోరోలా పవర్ ఫుల్ సౌండ్ బార్ ని కేవలం రూ. 9,000 రూపాయల ఆఫర్ ప్రైస్ తో మీ సొంతం చేసుకోవచ్చు.
ఇక ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ 5.1 ఛానల్ సౌండ్ బార్ మరియు టోటల్ 500W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ ప్రీమియం డిజైన్ మరియు యాంప్లిఫైయర్ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో నాలుగు స్పీకర్లు కలిగిన స్లీక్ బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్లు మరియు జబర్దస్త్ BASS అందించే సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ Dolby Audio మరియు 4K Audio ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Vivo T4 Lite 5G సెగ్మెంట్ బిగ్గెస్ట్ బ్యాటరీ ఫోన్ గా అవతరించనుంది.!
ZEBRONICS Juke Bar 9451
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 79 శాతం భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 10,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని SBI మరియు IDFC క్రెడిట్ కార్డ్ తో ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు కొనుగోలు చేసే వారికి రూ. 1,099 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కేవలం రూ. 9,900 డిస్కౌంట్ ధరకే లభిస్తుంది.
ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ 5.1 ఛానల్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది మరియు టోటల్ 600W జబర్దస్త్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు మరియు వైర్లెస్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ కూడా Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ జెబ్రోనిక్స్ సౌండ్ బార్ కూడా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.