Amazon Offer : పవర్ ఫుల్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్

HIGHLIGHTS

చాలా కాలంగా హెడ్‌ ఫోన్ కొనడానికి సరైన సమయం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మేమందించిన ఈ Amazon బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్ ద్వారా ఒక మంచి హెడ్ ఫోన్ మీ సొతం చేసుకోవచ్చు.

ఈ రోజు అమెజాన్‌ నుండి ,మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న ప్రత్యేక హెడ్ ఫోన్స్ లిస్ట్

అమేజాన్ నుండి అందిస్తున్న మల్టి బ్రాండ్స్ హెడ్ ఫోన్స్ డీల్స్

Amazon Offer : పవర్ ఫుల్ హెడ్ ఫోన్స్ పైన భారీ డీల్స్

మీరు హెడ్‌ ఫోన్ కొనడానికి సరైన సమయం కోసం చూస్తున్నట్లయితే ఈరోజు మేమందించిన ఈ  Amazon బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్ ద్వారా  ఒక మంచి హెడ్ ఫోన్ మీ సొతం చేసుకోవచ్చు. ఈ రోజు అమెజాన్‌ నుండి ,మంచి ఆఫర్లతో అమ్ముడవుతున్న ప్రత్యేక హెడ్ ఫోన్స్ లిస్ట్ ఇక్కడ అందిస్తున్నాను. ఈ లిస్ట్ లో, చాలా విభిన్న బ్రాండ్ హెడ్ ‌ఫోన్ ‌లను ఉంచాను, వాటిలో కొన్ని1000 రూపాయల కన్నా తక్కువ ధరతో ఉండగా, మరికొన్ని 2000 రూపాయల ఉంటాయి. ఈ హెడ్ ‌ఫోన్స్  అమెజాన్ ఇండియా వెబ్‌ సైట్ ‌లో ఇవ్వబడ్డాయి. కాబట్టి, ఈ రోజు అమెజాన్ ‌లో బెస్ట్ హెడ్ ఫోన్ డీల్స్ గురించి తెలుసుకుందాం …

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Zebronics Zeb

MRP:  రూ .1,199

అఫర్ ధర: రూ .840

మీరు ఈ జీబ్రోనిక్స్ వైర్ ‌లెస్ హెడ్ ‌ఫోన్ ‌ను అమెజాన్ నుండి 840 రూపాయలకు పొందవచ్చు. ఈ హెడ్ ఫోన్ పెద్ద 40mm స్పీకర్లు మరియు AUX  కనెక్టివిటీతో వస్తాయి మరియు In-Built FM కూడా వుంటుంది. ఇది కాకుండా, ఈ హెడ్ ‌ఫోన్ ‌లో మైక్రో ఎస్‌డి కార్ సపోర్ట్ కూడా మీకు ఇవ్వబడింది. Buy Here

Zakk Hunter

MRP:  రూ .2,999

అఫర్ ధర: రూ .990

ఈ Zakk Hunter వైర్ లెస్ హెడ్ ‌ఫోన్ మీకు చాలా అందమైన డైజనుతో పాటుగా గొప్ప సాబును అందిస్తుంది. ఈరోజు అమెజాన్ దీని పైన ప్రకటించిన 67% భారీ డిస్కౌంట్ తో మీరు ఈ అద్భుతమైన హెడ్ ఫోన్ ను కేవలం రూ. 990 రూపాయలకు కొనవచ్చు. అధనంగా, ఈ హెడ్ ‌ఫోన్ ‌లో అంతర్నిర్మిత మైక్ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కోసం 3.5 MM కనెక్టర్ కూడా అందించబడుతుంది. ఇది బ్లూటూత్‌కు కూడా మద్దతు ఇస్తుంది. Buy Here

boAt Rockerz 440

MRP:  రూ .4,999

అఫర్ ధర: రూ .2,065

జాబితాలో తదుపరి ఫోన్ boAt Rockerz 440, ఇది మీకు ప్రీమియం HD క్వాలిటీ సౌండ్ అందిస్తుంది. అమేజాన్ ఈరోజు ఈ హెడ్ ఫోన్ పైన 59% డిస్కౌంటుతో కేవలం 2,065 రూపాయల ధరకే సేల్ చేస్తోంది. ఈ హెడ్‌ ఫోన్ ‌లో అంతర్నిర్మిత మైక్ అందించబడుతుంది. హెడ్‌ ఫోన్ ‌ను బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లూటూత్ హెడ్‌సెట్ బ్లూటూత్ వెర్షన్ 5.0 కి మద్దతు ఇస్తుంది మరియు 8 గంటల ప్లే టైం అందిస్తుంది. Buy Here

Bluedio T3

MRP:  రూ .9,990

అఫర్ ధర: రూ .3,990

రూ.9,990 MRP ధర కలిగిన ఈ బ్లూడియో టి 3 యొక్క ఈ హెడ్ ‌సెట్ ఈరోజు కేవలం 3,990 రూపాయలకు లభిస్తుంది. ఈ హెడ్‌సెట్ బ్లూటూత్ 4.1 కి మద్దతు ఇస్తుంది. ఈ వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్ 3D సౌండ్ ఎఫెక్ట్‌ ను ఇస్తుంది. ఇది ముఖ్యంగా సినిమాలను చూసే సమయంలో మీకు గొప్ప 3D సరౌండ్ అనుభవాన్ని ఇస్తుంది. మీరు మీ బడ్జెట్‌ను కొద్దిగా ఎక్కువైనా పరవాలేదు అనుకుంటే , మీరు ఈ హెడ్ ఫోన్ చూడవచ్చు. Buy Here

Harman Kardon Soho

MRP:  రూ .14,990

అఫర్ ధర: రూ .6,990

ప్రఖ్యాత ఆడియో ప్రోడక్ట్ సంస్థ అయిన Harman Kardon నుండి వచ్చిన ఈ వైర్ ‌లెస్ హెడ్ ‌ఫోన్ ‌ను 6,990 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. దీని ఎంఆర్‌పి రూ .14,990 అయితే ఈ రోజు మీరు అమెజాన్ ఇండియా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్ ‌ఫోన్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది మరియు 30 MM స్పీకర్లను కలిగి ఉంది. దీనికి సొగసైన హెడ్ టర్నింగ్ డిజైన్ ఇవ్వబడింది. Buy Here

గమనిక: డిజిట్ యొక్క కొత్త మొబైల్ రీఛార్జ్ పేజీని చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo