అమెజాన్ నుండి ఈరోజు భారీ డిస్కౌంట్ తో అమ్మడువుతున్న సౌండ్ బార్స్
సౌండ్ బార్స్ ఏకంగా 60% వరకూ డిస్కౌంట్
No cost EMI, అతితక్కువ EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్
Sony, JBL, Zebronics వంటి మరిన్ని బెస్ట్ బ్రాండ్ సౌండ్ బార్స్
అమెజాన్ ఇండియా ఈరోజు చాలా సౌండ్ బార్స్ పైన భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటిలో కొన్ని సౌండ్ బార్స్ ఏకంగా 60% వరకూ డిస్కౌంట్ తో లభిస్తున్నాయి. అంతేకాదు, ఈ సౌండ్ బార్స్ ప్రముఖ బ్రాండ్స్ అయినటువంటి Sony, JBL, Zebronics వంటి మరిన్ని బెస్ట్ బ్రాండ్స్ నుండి వచ్చినవి. అధనంగా, No cost EMI, అతితక్కువ EMI మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అఫర్ చేస్తోంది.
Survey1.ZEBRONICS Zeb-Juke Bar 3800 Pro
డిస్కౌంట్ ధర: Rs.5,799
ప్రముఖ ఆడియో బ్రాండ్ ZEBRONICS ఇటీవల తీసుకొచ్చినటువంటి ఈ బ్లూటూత్ సౌండ్ బార్ సబ్ ఉఫర్ లేకుండా వస్తుంది. కానీ, క్వాడ్ స్పీకర్ సెటప్ తో పవర్ ఫుల్ సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, Bluetooth కనెక్టివిటీ మరియు 3D Surround సౌండ్ మీకు అందుతుంది. ఇందులో మీరు హై డెఫినేషన్ సౌండుతో మ్యూజిక్ వినవచ్చు. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 61% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
2.boAt AAVANTE Bar 2050
డిస్కౌంట్ ధర: Rs.8,999
బోట్ బ్రాండ్ నుండి వచ్చినటువంటి ఈ సౌండ్ బార్ మంచి ఫీచర్లను కలిగివుంది. ఈ సౌండ్ బార్ HDMI Arc తో సహా మల్టి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు. ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ తో వస్తుంది. అలాగే, 3D, మ్యూజిక్, మూవీస్ వంటి నాలుగు మోడ్స్ తో వస్తుంది మరియు గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ ఇండియా నుండి ఈరోజు 61% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
3. Zebronics Zeb-Juke Bar 6001
డిస్కౌంట్ ధర: Rs.9,526
Zebronics తీసుకొచ్చిన ఈ బ్లూటూత్ సౌండ్ బార్ మంచి సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ధరలో మరికొన్ని ఇతర సౌండ్ బార్స్ కంటే ఇది ఉత్తమైన సౌండ్ అందించగలదు మరియు ఈరోజు అమెజాన్ నుండి 63% డిస్కౌంట్ తో లభిస్తోంది. ఇది ఒక మంచి డిజైనులో అందమైన బ్లాక్ కలర్ లో లభిస్తుంది. అలాగే, ఇది సెపరేట్ సబ్ ఉఫర్ తో గొప్ప Bass తో సౌండ్ ని అందిస్తుంది. Buy From Here
4. JBL SB110 by Harman Powerful Soundbar
డిస్కౌంట్ ధర: Rs.7,999
తన వినియోగదారులకి ఒక మంచి స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ అందించే ప్రయత్నంలో భాగంగా ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తీసుకొచ్చిన ఈ సౌండ్ బార్ 110W పవర్ ఫుల్ Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ మరియు HDMI Arc పోర్ట్ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి 47% డిస్కౌంట్ తో లభిస్తోంది. Buy From Here
5. Zebronics Zeb-Juke Bar 9700 Pro Dolby 5.1
డిస్కౌంట్ ధర: Rs.18,999
Zebronics నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ Dolby Atmos సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ గా 450W పవర్ ఫుల్ సౌండ్ మరియు Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Aux & ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ మరియు HDMI Arc 4K పాస్ త్రూ వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఇది మీకు సినిమా థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ అందించగలదు. ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే ఈ సౌండ్ బార్ లభిస్తోంది. Buy From Here
6. Sony HT-S20R Real 5.1ch
డిస్కౌంట్ ధర: Rs.15,999
Sony నుండి వచ్చిన ఈ సౌండ్ బార్ Dolby Digital సౌండ్ టెక్నాలజీతో వస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ గా 400W పవర్ ఫుల్ సౌండ్ మరియు Deep Bass సౌండ్ మీకు అందిస్తుంది. అలాగే, ఇది Aux & ఆప్టికల్ ఇన్ పుట్, బ్లూటూత్ మరియు HDMI Arc వంటి కనెక్టివిటీ అప్షన్స్ తో వస్తుంది. ఇది మీకు సినిమా థియేటర్ వంటి 5.1 సరౌండ్ సౌండ్ అందించగలదు. ఈరోజు అమెజాన్ నుండి మంచి డిస్కౌంట్ ధరకే ఈ సౌండ్ బార్ లభిస్తోంది. Buy From Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile