Soundbar Deal: ఇంటిని షేక్ చెయ్యగల పవర్ ఫుల్ సౌండ్ బార్ ను బడ్జెట్ లో కొనాలని చూస్తున్నారా? అయితే, గొప్ప డీల్ ఈరోజు మీకు అందుబాటులో ఉంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ అందుబాటులో ఉంది. 350W పవర్ ఫుల్ సౌండ్ మరియు 5.1 సరౌండ్స్ సెటప్ తో వచ్చే బ్రాండ్ న్యూ సౌండ్ బార్ పైన ఫ్లిప్ కార్ట్ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ బెస్ట్ సౌండ్ బార్ డీల్ పై ఒక లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Soundbar Deal:
మోటోరోలా 350W పవర్ ఫుల్ 5.1 సౌండ్ బార్ AmphisoundX 350 W పైన ఈ డీల్ ను అందించింది. ఈ మోటోరోలా సౌండ్ బార్ ను 68% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 ధరకే ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, బ్యాంక్ ఆఫర్ తో ఈ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను కేవలం రూ. 6,999 ధరకే అందుకోవచ్చు. అంతేకాదు, అతి తక్కువ EMI ఆప్షన్ తో కూడా ఈ సౌండ్ బార్ ను కొనుగోలు చేసే అవకాశం వుంది.
ఈ మోటోరోలా సౌండ్ బార్ టోటల్ 350W గ్రౌండ్ షేకింగ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో రెండు ఫ్రంట్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్, పఫర్ ఫుల్ BASS అందించే పెద్ద సబ్ ఉఫర్ మరియు రెండు రియర్ శాటిలైట్ స్పీకర్స్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ మెటాలిక్ గ్రిల్ తో చాలా గట్టిగా మరియు అందమైన లుక్ తో ఉంటుంది.
కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్, AUX, USB మరియు బ్లూటూత్ 5.3 సపోర్ట్ లతో వస్తుంది. ఇది 4K ఆడియో వరకు మంచి సౌండ్ అందిస్తుంది మరియు 3D సౌండ్ మరియు టీవీ షింక్ కంట్రోల్ తో కూడా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile