Sony Dolby Audio Soundbar got big discount offer after amazon great freedom sale
Sony Dolby Audio సౌండ్ బార్ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. రీసెంట్ గా అమెజాన్ నిర్వహించిన గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 తర్వాత కూడా ఈ ఈ సౌండ్ బార్ పై అందించిన ఆఫర్ ని పొడిగించింది. అయితే, ఈ ఆఫర్ ను ఈ రోజు రాత్రి తో క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. అంటే, ఈ సౌండ్ బార్ డిస్కౌంట్ ప్రైస్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ఈ రోజు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.
ఈ సోనీ సౌండ్ బార్ విషయానికి వస్తే, సోనీ యొక్క 2.0 డాల్బీ ఆడియో సౌండ్ బార్ HT-S100F ఈరోజు ముగుస్తున్న డీల్. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 9,999 లాంచ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది. అయితే, అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో కేవలం రూ.7,989 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అయ్యింది మరియు ఈరోజు కూడా అదే ప్రైస్ తో సేల్ అవుతోంది.
అలాగే, ఈ సౌండ్ బార్ ని ICICI, AXIS మరియు HDFC బ్యాంక్ డిస్కౌంట్ తో కొనే వారికి రూ. 790 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ ని ఈరోజు అమెజాన్ నుంచి కేవలం రూ. 7,199 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read: Poco M8x 5G: పోకో నుంచి మరో స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వస్తోంది.!
ఈ సోనీ సౌండ్ బార్ 2.0 ఛానల్ సెటప్ తో వచ్చే డాల్బీ ఆడియో సౌండ్ బార్. అంటే, ఈ సౌండ్ బార్ తో సపరేట్ సబ్ ఉఫర్ ఉండదు. అయితే, ఈ సౌండ్ బార్ బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు కలిగి మంచి డీప్ బాస్ సౌండ్ మాత్రం అందిస్తుంది. అంతేకాదు, ఈ సౌండ్ బార్ కలిగిన, LDAC, డాల్బీ డిజిటల్ మరియు S-Force Front సౌండ్ వంటి ఫీచర్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ చాలా ప్రీమియం లుక్ డిజైన్ తో వస్తుంది. ఇందులో ఇరు వైపులా రెండు ఉఫర్ స్పీకర్ మరియు రెండు ట్వీటర్ లను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన కంప్లీట్ స్పీకర్ సెటప్ తో టోటల్ 120W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ లో HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ మంచి సౌండ్ అందిస్తుంది మరియు మీ మూవీ ఎక్స్ పీరియన్స్ ని మరింత గొప్పగా మారుస్తుంది. అయితే, ఇంటిని షేక్ చేసే భారీ బాస్ సౌండ్ కోరుకుంటే మాత్రం ఇది మీ కోసం కాదని గుర్తుంచుకోండి.