10 వేల భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న Samsung Dolby Atmos సౌండ్ బార్.!

10 వేల భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న Samsung Dolby Atmos సౌండ్ బార్.!
HIGHLIGHTS

Samsung Dolby Atmos సౌండ్ బార్ తక్కువ ధరకు లభిస్తోంది

360W భారీ సౌండ్ తో రూమ్ షేక్ చేసే శామ్సంగ్ పవర్ ఫుల్ సౌండ్ బార్

ఈ బిగ్ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి

Samsung Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు 10 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకు లభిస్తోంది. 360W భారీ సౌండ్ తో రూమ్ షేక్ చేసే శామ్సంగ్ పవర్ ఫుల్ సౌండ్ బార్ ను అన్ని ఆఫర్స్ తో కలిపి కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది. అందుకే, ఈ బిగ్ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.

Samsung Dolby Atmos సౌండ్ బార్ ఆఫర్

శామ్సంగ్ డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ మోడల్ నెంబర్ HW-Q600B/XL ను ఇండియాలో రూ. 26,990 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో తీసుకురాగా, ఈరోజు అమెజాన్ నుంచి భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,530 రూపాయల చవక ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను IDFC FIRST, Federal, HSBC మరియు BOBCARD కార్డ్స్ తో EMI ఆఫర్ ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1,314 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ శామ్సంగ్ సౌండ్ బార్ ను కేవలం రూ. 16,215 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here

Also Read: భారీ డిస్కౌంట్ తో 11 వేల బడ్జెట్ లో లభిస్తున్న ఫుల్లీ ఆటోమేటిక్ Top Load Washing Machine

Samsung Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్స్

ఈ శామ్సంగ్ సౌండ్ బార్ 3.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది. అంటే, ఎదురు మూడు స్పీకర్లు మరియు పైన రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 9 స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 360W జబర్దస్త్ సౌండ్ అందిస్తుంది.

Samsung Dolby Atmos Soundbar

ఈ 3.1.2 ఛానల్ శామ్సంగ్ సౌండ్ బార్ Dolby Atmos మరియు Q-Symphony తో గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. 1 HDMI In, 1 HDMI Out, ఆప్టికల్, USB, బ్లూటూత్ మరియు బ్లూటూత్ మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo