ఫ్లిప్ కార్ట్ GOAT Sale నుంచి Motorola Dolby Atmos సౌండ్ బార్ చవక ధరలో లభిస్తుంది.!
Motorola Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది
ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో ఇది సాధ్యం అయ్యింది
ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు VIP యూజర్లకు ఈరోజు నుంచే యాక్సెస్ అందించింది
Motorola Dolby Atmos సౌండ్ బార్ ఈరోజు చాలా చవక ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ అందించిన డిస్కౌంట్ ఆఫర్ తో ఇది సాధ్యం అయ్యింది. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన GOAT సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. వాస్తవానికి, ఈ కొత్త సేల్ ఈరోజు అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మరియు VIP యూజర్లకు ఈరోజు నుంచే యాక్సెస్ అందించింది.
SurveyMotorola Dolby Atmos సౌండ్ బార్ : ఆఫర్స్
మోటోరోలా డాల్బీ సపోర్ట్ తో అందించిన 5.1 ఛానల్ సౌండ్ బార్ AmphisoundX Dolby Atmos సౌండ్ బార్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ 72% భారీ తగ్గింపు అందించి కేవలం రూ. 13,999 రూపాయల ధరకే ఈ సౌండ్ బార్ ను ఈరోజు స్లే చేస్తోంది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై Flipkart Axis Bank క్రెడిట్ మరియు డెబిట్ 5% అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ చాలా తక్కువ ధరలో లభిస్తుంది.
Motorola Dolby Atmos సౌండ్ బార్ : ఫీచర్లు
ఈ మోటోరోలా డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ టోటల్ 600 W హెవీ సౌండ్ అందించే 5.1 ఛానల్ సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ లో డ్యూయల్ వైర్లెస్ 40W శాటిలైట్ స్పీకర్లు అందించింది మోటోరోలా. అంతేకాదు, ముందు మూడు స్పీకర్లు మరియు పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు కలిగిన బార్ మరియు 100W హెవీ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఈ సౌండ్ బార్ సెటప్ లో ఉంటాయి. ఇది టోటల్ గా మల్టీ డైమెన్షనల్ 5.1 3D కాన్ఫిగరేషన్ తో ఉంటుంది.

ఈ మోటోరోలా సౌండ్ బార్ డాల్బీ అట్మోస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ 4K ఆడియో అందిస్తుందని మోటోరోలా తెలిపింది. ఈ డాల్బీ సౌండ్ బార్ HDMI in, HDMI Arc, USB, AUX, కోయాక్సిల్, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వెర్షన్ 5.3 వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటుంది.
Also Read: Comet Browser: గూగుల్ క్రోమ్ కి పోటీగా Open AI కొత్త బ్రౌజర్ తెస్తుందా.!
ఈ సౌండ్ బార్ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, కంప్లీట్ కనెక్టివిటీ మరియు పవర్ ఫుల్ సౌండ్ తో సినిమా థియేటర్ ను తలపించే సౌండ్ బార్ గా ఇది నిలుస్తుంది. ఈ సౌండ్ అబ్రా ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ నుంచి మంచి బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
