అమెజాన్ సేల్ నుంచి సౌండ్ బార్స్ పైన బంపర్ ఆఫర్లు: ప్రారంభ ధర రూ.2,999

HIGHLIGHTS

దివాళీ 2020 కోసం అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్

అమెజాన్ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్, ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లు

మంచి ఆఫర్లతో చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్న సౌండ్ బార్స్

అమెజాన్ సేల్ నుంచి సౌండ్ బార్స్ పైన బంపర్ ఆఫర్లు: ప్రారంభ ధర రూ.2,999

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరింత ఎక్కువ కాలం పొడిగించబడింది. దివాళీ 2020 కోసం అమెజాన్ పొడిగించిన ఈ సేల్ ను అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ గా ప్రకటించింది. ఈ సేల్ నుండి చాలా ప్రోడక్ట్స్ పైన డిస్కౌంట్, ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లు మరియు మరిన్ని ప్రయోజనాలను వినియోదారుల కోసం తీసుకొచ్చింది. ఈ పండుగకు ఒక మంచి సౌండ్ బార్ తీసుకోవాలని చూస్తున్న వారికీ మంచి ఆఫర్లు అందుబాటులో ఉంచింది. అందుకే, ఈ అమెజాన్ సేల్ నుండి మంచి ఆఫర్లతో చాలా తక్కువ ధరకే అమ్ముడవుతున్న సౌండ్ బార్స్ ఆఫర్లను ఇక్కడ చూడవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

boAt AAVANTE BAR

అఫర్ ధర: రూ.2,999

boAt యొక్క ఈ 2.0 ఛానల్ సౌండ్ బార్ మంచి ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న 4 డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, AUX మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. 60W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ సబ్ ఉఫర్ లేకుండా వస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.2,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here            

boAt Aavante Bar 1500

అఫర్ ధర: రూ.2,999           

boAt యొక్క ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, AUX, ఆప్టికల్, HDMI Arc మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. ఈ 60W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ 60W వైర్డ్ సబ్ ఉఫర్ తో మంచి Bass సౌండ్ అందిస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.5,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here   

Blaupunkt SBW100

అఫర్ ధర: రూ.4,999

ప్రముఖ ఆడియో బ్రాండ్ Blaupunkt యొక్క ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, AUX, HDMI Arc మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. మొత్తంగా ఈ 120W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ 60W వైర్డ్ సబ్ ఉఫర్ తో మంచి Bass సౌండ్ అందిస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.4,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here      

JBL SB110

అఫర్ ధర: రూ.4,999             

ప్రముఖ జర్మన్ ఆడియో బ్రాండ్ JBL యొక్క ఈ 2.0 ఛానల్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్,  HDMI Arc మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. మొత్తంగా ఈ 110W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ మంచి Bass సౌండ్ అందిస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.7,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here        

Philips 4000 Series

అఫర్ ధర: రూ.5,999            

Philips యొక్క ఈ 2.0 ఛానల్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, AUX, HDMI Arc మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. మొత్తంగా ఈ 45W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ సబ్ ఉఫర్ తో పనిలేకుండానే మంచి Bass సౌండ్ అందిస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.5,999 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here

Zebronics Zeb-JUKEBAR

అఫర్ ధర: రూ.10,499  

Zebronics యొక్క ఈ 2.1 ఛానల్ సౌండ్ బార్ గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇందులో వున్న డైనమిక్ స్పీకర్లు మీకు పవర్ ఫుల్ సౌండ్ అందిస్తాయి. ఈ సౌండ్ బార్ బ్లూటూత్, AUX, HDMI Arc మరియు USB వంటి కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది. మొత్తంగా ఈ 120W సౌండ్ అవుట్ పుట్ అందించగల ఈ సౌండ్ బార్ 60W వైర్డ్ సబ్ ఉఫర్ తో మంచి Bass సౌండ్ అందిస్తుంది. అమెజాన్ గిఫ్టింగ్ హ్యాపీనెస్ డేస్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ కేవలం రూ.10,499 రూపాయల అతితక్కువ ధరకే లభిస్తుంది. Buy Here      

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo