మీ స్మార్ట్ ఫోన్‌లో సంగీతం వినడానికి లేదా వీడియోలు మరియు చలనచిత్రాలను చూడటానికి మీరు కూడా అమితాశక్తిని కలిగి ఉంటే, మీ అనుభూతిని మరింత పెంచడానికి ఒక మంచి హెడ్‌ఫోన్ అవసరం.
ఒక మంచి హెడ్ ఫోన్స్ మీ ఫోన్‌లో వీడియో అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.
అందుకే, ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన హెడ్‌ఫోన్ డీల్స్ తీసుకువచ్చాము.
కరోనా మహమ్మారి నుండి సురక్షితంగా ఉండడానికి ఇంటికే పరిమితమవ్వడం ఉత్తమం. అయితే, ఇంట్లో టైం పాస్ కోసం మ్యూజిక్ వినడం లేదా మొబైల్ ద్వారా సినిమాలు మరియు కార్యక్రమాలను చూసే వారి సంఖ్య మరింతగా పెరిగి పోయింది. మీ స్మార్ట్ ఫోన్‌లో సంగీతం వినడానికి లేదా వీడియోలు మరియు చలనచిత్రాలను చూడటానికి మీరు కూడా అమితాశక్తిని కలిగి ఉంటే, మీ అనుభూతిని మరింత పెంచడానికి ఒక మంచి హెడ్‌ఫోన్ అవసరం. ఒక మంచి హెడ్ ఫోన్స్ మీ ఫోన్‌లో వీడియో అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. అందుకే, ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన హెడ్‌ఫోన్ డీల్స్ తీసుకువచ్చాము.
Survey
✅ Thank you for completing the survey!
వాస్తవానికి, ఈరోజు అమెజాన్ మంచి హెడ్‌ఫోన్స్ పైన మంచి డీల్స్ ప్రకటించింది. కాబట్టి , చాలా తక్కువ ధరకే ఈ హెడ్ ఫోన్స్ మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ బోఅట్ ఇయర్ ఫోన్స్ అమెజాన్ నుండి 1,399 రూపాయలకు లభిస్తాయి. మీరు మంచి ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే మీరు దాన్ని పరిశీలించవచ్చు. ఈ ఇయర్ ఫోన్స్ మార్కెట్‌లో బ్లూ కలర్‌లో లభిస్తాయి. ఈ హెడ్ సెట్ లో బ్లూటూత్ 5.0, ఇమ్మర్సివ్ ఆడియో, డ్యూయల్ ఫైరింగ్, IPX 5 వాటర్ రెసిస్టెంట్, CVC సౌండ్ ఐసోలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.
ఈ హెడ్ ఫోన్ ధర రూ .1,499. ఈ పరికరం IPX5 నీరు మరియు సూట్ రెసిస్టెంట్‌గా రేట్ చేయబడింది మరియు 6 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. అంతేకాదు, సూపర్ BASS తో మంచి బేస్ సౌండ్ మీకు అందిస్తుంది మరియు మీరు ఈ హెడ్ ఫోన్ ను యాక్టివ్ బ్లాక్ రంగుతో కొనుగోలు చేయవచ్చు.అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.
ఇన్ఫినిటీ (జెబిఎల్) వన్ ఈ హెడ్ ఫోన్ ఈరోజు ఏకంగా 56% తగ్గింపుతో అమెజాన్ లో కేవలం 1,399 రూపాయలకు లభిస్తుంది. ఈ హెడ్ ఫోన్ బ్లూటూత్ 5.0 మరియు IPX 5 సూట్‌ప్రూఫ్ తో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.
జెబ్రోనిక్స్ నుండి వచ్చిన ఈ హెడ్ ఫోన్ ను 799 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ హెడ్ ఫోన్ అంతర్నిర్మిత FM, UX కనెక్టివిటీ మరియు మైక్రో SD కార్డ్ మద్దతును కలిగి ఉంది. అఫర్ ధరతో కొనడానికి Deal Price పైన నొక్కండి.