Amazon Big Audio Sale: హెడ్ ఫోన్స్ మరియు హోమ్ థియేటర్ల పైన 50% వరకూ డిస్కౌంట్

Amazon Big Audio Sale: హెడ్ ఫోన్స్ మరియు హోమ్ థియేటర్ల పైన 50% వరకూ డిస్కౌంట్
HIGHLIGHTS

అమెజాన్ ఇండియా Amazon Big Audio Sale ని ప్రకటించింది.

Sony,JBL, boAt, Noise మరియు మరిన్ని బ్రాండ్స్ ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్.

ఈ అమెజాన్ సేల్ చాలా బ్రాండెడ్ ప్రొడక్టులను సగం ధరకే అఫర్ చేస్తోంది.

అమెజాన్ ఇండియా Amazon Big Audio Sale ని ప్రకటించింది. ఈ సేల్ నుండి Sony,JBL, boAt, Noise మరియు మరిన్ని బెస్ట్ బ్రాండ్స్ హెడ్ ఫోన్స్ మరియు హోమ్ థియేటర్ల పైన 50% డిస్కౌంట్ ప్రకటించింది. మంచి బ్రాండెడ్ హెడ్ ఫోన్ లేదా ట్రూ బడ్స్ లేదా సౌండ్ బార్ వంటి ఆడియో ప్రొడక్టులను చాలా చవక ధరకే సొంతం చేసుకోవచ్చు. Amazon ఈ Big Audio Sale లో చాలా బ్రాండెడ్ ప్రొడక్టులను సగం ధరకే అఫర్ చేస్తోంది.

Amazon Big Audio Sale నుండి బెస్ట్ ఆఫర్లను మీరు చూడవచ్చు. ముఖ్యంగా, 24 990 రూపాయల ధర కలిగిన Senhizer ట్రూ వైర్లెస్ ఇన్ ఇయర్ బడ్స్ ను 67% డిస్కౌంట్ తో కేవలం 8,990 రుపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే, 5999 రుపాయల విలువ గల Noise Shots Neo 2 ట్రూ వైర్లెస్ బడ్స్ ని కేవలం 1,999 రూపాయలకే పొందవచ్చు. boAt Airdopes పైన కూడా ఇలాంటి భారీ అఫర్ వుంది. 5999 రుపాయల విలువ గల boAt Airdopes ని కేవలం 1,999 రూపాయలకే పొందవచ్చు. 

ఈ అమెజాన్ సేల్ నుండి Sony యొక్క బెస్ట్ ట్రూ బడ్స్ Sony WF-1000XM3 ను కూడా  తక్కువ ధరకే అఫర్ చేస్తోంది. Sony WF-1000XM3 ట్రూ బడ్స్ ను 305 డిస్కౌంట్ తో 13,990 రుపాయల్ తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక సౌండ్ బార్స్ విషయానికి వస్తే, వైర్ లెస్ సుబ వూఫర్ తో వచ్చే boAt AAVANTE Bar 1800 సౌండ్ బార్ 65% డిస్కౌంట్ తో కేవలం 6,999 /- రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఇవి మాత్రమే కాదు ఇలాంటి చాలా ఆఫర్లను ఈ Amazon Big Audio Sale నుండి అందుబాటులో ఉంచింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo