డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 Dolby Soundbar ని కేవలం 6 వేల బడ్జెట్ లో అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ చివరికి రోజులకు చేరుకోవడంతో ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ ఆఫర్ చేయడం మొదలు పెట్టింది

ఇప్పటికే అనేక ప్రొడక్ట్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 Dolby Soundbar ని కేవలం 6 వేల బడ్జెట్ లో అందుకోండి

ఫ్లిప్ కార్ట్ ఫ్రీడమ్ సేల్ చివరికి రోజులకు చేరుకోవడంతో ఫ్లిప్ కార్ట్ భారీ డీల్స్ ఆఫర్ చేయడం మొదలు పెట్టింది. ఇప్పటికే అనేక ప్రొడక్ట్స్ పై జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ముఖ్యంగా, సౌండ్ బార్లను ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్ లతో చాలా చవక ధరలో సేల్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో డ్యూయల్ సబ్ ఉఫర్ 5.2 Dolby Soundbar ని కేవలం 6 వేల బడ్జెట్ లో అందుకోండి.

5.2 Dolby Soundbar ఆఫర్ ఏమిటి?

GOVO లేటెస్ట్ 5.2 ఛానల్ డాల్బీ సౌండ్ బార్ GO SURROUND 888 మోడల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ తో సేల్ చేస్తోంది. ఈ సౌండ్ బార్ ఇండియాలో రూ. 9,499 ధరతో లాంచ్ అవ్వగా, ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ సౌండ్ బార్ ని కేవలం రూ. 7,699 డిస్కౌంట్ ధరలో సేల్ చేస్తోంది.

ఇది కాకుండా ఈ సౌండ్ బార్ పై రూ. 770 రూపాయల SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 6,929 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ ఆఫర్ తో 6 వేల బడ్జెట్ ధరలో లభించే ఏకైక డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ గా ఇది నిలిచింది.

Also Read: Moto G Max ప్రీమియం ఫీచర్స్ తో రేపు లాంచ్ అవుతుంది .. ఈ రోజే కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!

GOVO 5.2 Dolby Soundbar : ఫీచర్స్

ఇక ఈ గోవో సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు డ్యూయల్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ సౌండ్ బార్ 5.2 డాల్బీ ఆడియో సౌండ్ టెక్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ గోవో సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్ తో థియేటర్ వంటి సౌండ్ అనుభూతిని అందిస్తుంది.

ఈ సౌండ్ బార్ టోటల్ 625W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది మరియు స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఇందులో సౌండ్ అండ్ మీడియా ఫిజికల్ బటన్స్ ఉంటాయి మరియు ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా ఈ సౌండ్ బార్ వస్తుంది. ఇందులో ఆప్టికల్, HDMI Arc, AUX మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా ఉన్నాయి.

ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :